ఆధునిక టెక్నాలజీతో మారుతి నుండి స్మాల్ కారు

By Anil

ఇండియన్ మార్కెట్లోకి ఒక క్రమపద్దతిలో ఉత్పత్తులను అందించే సంస్థ మారుతి సుజుకి, నిజమే మారుతి తమ ఉత్పత్తలను ప్రకటించడం, ప్రచారం నిర్వహించడం, మార్కెట్లోకి విడుదల చేయడం, విజయాన్ని అందుకోవడం ఈ వేగంలోనే మరొక కొత్త ఉత్పత్తిని పరిచయం చేయడం.
Also Read: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!
మారుతి ఇప్పుడు ఇదే ధోరణిలో 2017 నాటికి తమ ఆల్టో 800 ను నూతన డిజైన్ శైలి మరియు ఆధునిక హంగులతో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం దీనికి పోటీగా ఉన్న ఉత్పత్తులు ఏ మాత్రం పోటీగా రాకుండా ఉన్నత నిర్మాణ విలువలతో దీనిని అభివృద్ది చేస్తోంది.

2017 మారుతి సుజుకి ఆల్టో

ఈ మధ్యనే దేశీయ మర్కెట్లోకి విడుదలైన రెనో క్విడ్ మరియు డాట్సన్ రెడి గో ఉత్పత్తులు మంచి ఆదరణను పొందుతున్నాయి. ఈ తరుణంలో మారుతి ఆల్టో 800 అమ్మకాలు కూడా క్షీణించాయి. ఈ రెండింటికీ తీవ్ర పోటీని సృష్టించనుంది 2017 మారుతి ఆల్టో 800.
Also Read: సంచలనాలు సృష్టించిన టూ వీలర్లు...!!
సాంకేతికంగా సరికొత్త ఆల్టో 800 లో మారుతి కొన్ని భారీ మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఉన్న 800సీసీ మరియు 1.0-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌లను అందిస్తూ, వాటికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనుంది. మరియు 1.0-లీటర్ ఇంజన్‌కు ఆటోమేటిక్‌ను అనుసంధానం చేయనుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 26, 2016, 18:32 [IST]
English summary
Read In Telugu: Maruti Suzuki Is Developing An All-New Small Car For 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+