ఆడి నుండి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యువి
ఆడి రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ వారు తమ ప్రీమియమ్ ఎస్‌యువి అయిన ఇ-ట్రాన్ క్వాట్రో ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేయడంలో మరింత వేగాన్ని పెంచారు. దీనిని అతి త్వరలో ఉత్పత్తికి సిద్దం చేయనున్నారు.

లగ్జరీ డీజల్ కార్లను ప్రవేశ పెట్టడంలో బాగా ప్రావీణ్యం పొందిన ఆడి ప్రస్తుతం ఈ ఇ-క్వాట్రో మరియు హైడ్రోజన్ సెల్ క్వాట్రో మీద విపరీతమైన డబ్బును మరియు సమయాన్ని ఖర్చుపెడుతోంది.
దీనిని కూడా చదవండి: ఆడి కార్లకు చెందిన మరిన్ని కథనాలు
ప్రస్తుతం ఆడి బ్రుస్సెల్ ప్లాంటు నుండి తమ ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటి వాహనాలను తయారు చేస్తోంది. దీనితో పాటు క్యూ 4 టిటి ఆఫ్ రోడ్ మరియు టిటి స్పోర్ట్‌బ్యాక్ కాన్సెప్ట్‌లను ఇక్కడి నుండి తయారు చేయనుంది.
దీనిని కూడా చదవండి: మహీంద్రా కెయువి100 ఎస్‌యువికు చెందిన ఫోటోల కోసం


Click it and Unblock the Notifications









