థానేలో షోరూమ్‌ను ప్రారంభించిన ఆడి

By Anil

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ ఆడి మహారాష్ట్రలో తమ మొదటి షోరూమ్‌ని ప్రారంభించింది. అంతే కాదండోయ్ థానే నగరంలో ప్రారంభించబడిన మొదటి లగ్జరీ కార్ల సంస్థ కూడా ఇదే .

ఆడి షోరూమ్

ఈ షోరూమ్‌ను ఆడి ఇండియా మార్కెటింగ్ హెడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ మోడి ఆడి అధీకృత ఢీలర్ మరియు బాలీవుడ్ కథానాయిక మరియు ఆడి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ ఇలియానా డి క్రుజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: సరికొత్త డ్రోన్: ఫైలట్ లైసెన్స్ అవసరం లేకుండా స్వతహాగా నడుపుతూ ప్రయాణించవచ్చు...!!

ఆడి లగ్జరీ కార్ల సంస్థ ప్రస్తుతం తమ షోరూమ్‌లను ముంబాయ్, నవీ ముంబాయ్, పూనే, నాసిక్, నాగ్‌పూర్ మరియు థానే వంటి ప్రదేశాలలో ప్రారంభించాలని నిర్ణయిస్తోంది. అతి త్వరలోనే వీటిని విడుదల చేయనున్నారు.
Also Read: చెన్నైలో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి మరియు ఫోర్షే కార్లు వేలం: ప్రారంభ ధర 5 లక్షలు

More from DriveSpark

Article Published On: Saturday, January 9, 2016, 18:12 [IST]
English summary
Audi Opens Its First Showroom In Thane
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+