ఆడి తోడుగా పండుగ: ఆడి క్యూ3 డైనమిక్ ఎడిషన్ విడుదల

By Anil

పండుగ సీజన్‌లో మంచి అమ్మకాలను సాధించడానికి ఆఫర్లు, డిస్కౌంట్లతో పాటు కొన్ని కార్ల తయారీ సంస్థలు నూతన మరియు లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తాయి. అందులో ఆడి కూడా ఒకటి.

ఆడి ఇండియా విభాగం దేశీయ విపణిలోకి ప్రత్యేకించి పండుగ సీజన్ కోసం క్యూ3 డైనమిక్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల

ఆడి క్యూ3 డైనమిక్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 39.78 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఈ క్యూ3 డైనమిక్ ఎడిషన్‌ ప్రత్యేకమైన ఉత్పత్తిగా చెప్పుకోవడానికి కేవలం 101 యూనిట్ల మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆడి అధికారిక డీలర్ల వద్ద స్పెషల్ ఎడిషన్ క్యూ3 కి సంభందించిన బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

క్యూ3 డైనమిక్ ఎడిషన్ ముందు భాగంలో ఆడి ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు ప్రొజెక్షన్ కార్పెట్ లైట్లు కలవు. టెయిల్ ల్యాంప్స్‌లోనే టర్న్ సిగ్నల్స్‌ను ఇముడింపచేశారు.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

అల్లాయ్ వీల్స్, సైడ్ స్కర్ట్స్, ఫ్రంట్ గ్రిల్, ముందు బాగంలో క్రింది వైపున ఉన్న బంపర్, వెనుక వైపున ఉన్న బంపర్ వంటి విభాగాలను క్రోమ్ రంగులో డిజైన్ చేశారు.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

సాంకేతికంగా ఇందులో అదే 2.0-లీటర్ టిడిఐ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందించారు.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

ఆడి క్యూ3 డైనమిక్ ఎడిషన్‌లోని డీజల్ ఇంజన్‌కు 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

ఆడి క్యూ3 లోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ సుమారుగా 177బిహెచ్‌పి పవర్ మరియు 380ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ ఆడి క్వాట్రో ఆల వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు అందుతుంది.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషలన్ ఎడిషన్‌ను విడుదల

ఫీచర్ల పరంగా డైనమిక్ ఎడిషన్‌లో ఎమ్ఎమ్ఐ న్యావిగేషన్ సిస్టమ్, రియర్ వ్యూవ్ కెమెరా గల పార్కింగ్ సిస్టమ్, ఆడి సౌండ్ సిస్టమ్, రెండు ఎస్‌డిహెచ్‌ స్లాట్లు, బ్లూటూత్ కనెక్టివిటి మరయు ఫోన్ బాక్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషల్ ఎడిషన్‌

ఆడి క్యూ3 డైనమిక్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల

  • మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ
  • మార్కెట్లోకి విడుదలైన ఐషర్ పొలారిస్ మల్టిక్స్
  • రెనో ఇండియా ఆఫర్లు,డిస్కౌంట్ల సునామీ..!!

More from DriveSpark

Article Published On: Friday, October 7, 2016, 15:30 [IST]
English summary
Read In Telugu: Audi India Launches An All-New Special Edition For 2016 Festive Season
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+