ఎయిర్ బ్యాగ్‌ సమస్య కారణంగా 22,000 కార్లను రీకాల్ చేసిన ఆడి సంస్థ

By Anil

రీకాల్ అనేది చిన్న సంస్థల నుండి అతి పెద్ద లగ్జరీ కార్ల సంస్థల వరకు వెంటాడుతున్న సమస్య అయితే ఈ రీకాల్ ఉచ్చు నుండి ఆడి సంస్థ తప్పించుకోలేక పోయింది. రెండు క్యాంపెయిన్‌లలో దాదాపుగా 22,000 ఎ3,ఎ6 మరియు ఎ7 కార్లను రీకాల్ చేసింది.
Also Read: ఆడి క్యూ7 కారు విడుదల: ధర కేవలం 72 లక్షలు మాత్రమే

మొదటి క్యాంపెయిన్‌లో ఆడి సంస్థ దాదాపుగా 21,074 కార్లు ఉన్నాయి. ఇందులో మార్చి 28, 2011 నుండి మార్చి 25, 2013 మధ్యన తయారైన ఎ6 కార్లు మరియు జనవరి 25, 2011 నుండి మార్చి 19,2013 మధ్యన తయారైన ఎ7 కార్లు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం సైడ్ ఎయిర్ బ్యాగ్‌లు సరిగ్గా ఉండకపోవడమే అని తెలిసింది. వీటిని కొనుగోలు చేసిన వినియోగదారులు సంభందిత డీలర్‌ షిప్‌ల వద్ద మార్పించుకోవచ్చని తెలిపారు.
Also Read: భారతీయ మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ నుండి మరొక కారు.

అంతేకాకుండా ఆడి సంస్థ 2015 లో దాదాపుగా 904 ఎ3 కన్వర్టిబుల్ కార్లను రీకాల్ చేసింది. ఇవి జూన్ 5, 2014 నుండి ఎప్రిల్ 1, 2015 న తయారైనట్లు తెలిసింది. ఇవి కూడా ఎయిర్ బ్యాగ్‌ల కారణంగానే రీకాల్ అయ్యాయి.
Also Read: 3 లక్షల 23 వేల కార్లను రీకాల్ చేసిన వోక్స్‌‌వ్యాగన్: కారణం...!!

ఆడి కార్ల రీకాల్

More from DriveSpark

Article Published On: Monday, January 4, 2016, 18:55 [IST]
English summary
Audi To Recall 22,000 A3, A6 and A7 Over Issues With Side Airbag
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+