యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

By Anil

బజాజ్ ఆటో వారు ఈ మధ్య తాజా క్యూట్ క్వాడ్రిసైకిల్ వాహనాన్ని అభివృద్ది చేశారు. అయితే దీనికి తాజా యూరో ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో క్రాష్ పరీక్షలు నిర్వహించారు. క్రాష్ పరీక్షలు అనగా ప్రమాదంలో ఎంత వరకు డ్యామేజ్ అవుతుంది అని ముందుస్తుగా తెలుసుకుని దానికి సంభందించి రేటింగ్ ఇవ్వడం అన్నమాట. అయితే బజాజ్ వారి క్యూట్ వాహనం ఈ క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్‌ను సాధించింది.

బజాజ్ వారి క్యూట్ క్వాడ్రిసైకిల్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

బజాజ్ ఆటో ప్రస్తుతం పూనేలోని చకన్ ప్లాంట్ ద్వారా ఈ క్యూట్ క్వాడ్రిసైకిల్ వాహనాన్ని తయారు చేస్తున్నారు.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

దీనికి నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఇది గంటకు 50 కిలోమీటర్లు వేగం వద్ద ఉన్నపుడు ఢీ కొట్టించి పరీక్షించారు. అపుడు ఇది సింగిల్ స్టార్ రేటింగ్‌ను పొందింది.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

ఇది కేవలం 450 కిలో బరువు మాత్రమే కలదు, అంటే సాధారణ చిన్న కార్లతో పోల్చితే ఇది 37 శాతం తక్కువ బరువును కలిగి ఉంది. తక్కువ బరువును కలిగి ఉండటం వలన ఇది ఉత్పత్తి చేసే పవర్ ఎక్కువగా వినియోగించుకోవచ్చు.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

ఇందులో నీటితో చల్లబడే డిజిటల్ ట్రై స్పార్క్ ఇగ్నిషన్ గల నాలుగు వాల్వ్‌లు మరియు క్లోజ్డ్ లూప్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గల ఇంజన్ వ్యవస్థ కలదు. ఇది ఎక్కువ పవర్ మరియు డ్రైవర్‌కు సరైన నింయత్రణను ఇస్తుంది.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

చిన్న చిన్న రోడ్లలో మీరు ఈ క్యూట్ వాహనం ద్వారా 3.5 మీటర్ల టర్నింగ్ రేడియస్ ద్వారా మలుపులలో చక్కగా డ్రైవింగ్ చేయవచ్చు.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

క్యూట్ వాహనం చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ దీనిని భద్రత పరంగా చక్కగా డిజైన్ చేశారు. దీని బాడీని హైస్ట్రెంథ్ స్టీల్ ద్వారా తయారు చేశారు మరియు దీని బాడీ ఫ్రేమ్‌ను కూడా ఎక్కువ ఇంటిగ్రిటి స్ట్రక్చరల్‌గా డిజైన్ చేశారు.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

దీనిని ముఖ్యంగా నలుగురు వ్యక్తులు ( డ్రైవర్ మరియు ముగ్గురు ప్రయాణికులు) కలిసి ప్రయాణించవచ్చు.

స్టోరేజ్ సామర్థ్యం

స్టోరేజ్ సామర్థ్యం

ఇందులో ముందు వైపు 60 లీటర్లు, మధ్యలో 95 లీటర్లు మరియు వెనుక వైపున 44 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కలదు.

 ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

ఇందులో 216.6సీసీ కెపాసిటి గల సిఎన్‌జి మరియు ఎల్‌పిజిని ఇంధనంగా వినియోగించుకునే ఇంజన్ కలదు.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 13.2 పిఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు దీని గరిష్ట వేగం 70 కిలోమీటర్లుగా ఉంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇందులో బైకుల వలె సీక్వెన్షియల్ ట్రాన్స్‌మిషన్ కలదు. ఇందులో ఐదు గేర్లు ముందుకు మరియు ఒక గేరు వెనక్కు కలదు.

కొలతలు

కొలతలు

పొడవు: 2752 ఎమ్ఎమ్

వెడల్పు: 1312 ఎమ్ఎమ్

ఎత్తు: 1652 ఎమ్ఎమ్

వీల్ బేస్: 1925 ఎమ్ఎమ్

వీల్ ట్రక్: 1143 ఎమ్ఎమ్

టర్నింగ్ రేడియస్: 3.5 మీటర్లు

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

బజాజ్ వారి క్యూట్ క్వాడ్రి సైకిల్ అంతర్జాతీయంగా ఉన్న రెనో ట్విజి మరియు ఇతర ఉత్పత్తులకు పోటిగా ఉండనుంది.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్

భద్రత పరంగా బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ వాహనం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో, టాటా నానో మరియు మారుతి సుజుకి వారి ఆల్టో వాహనాలతో సమానంగా ఉంది.

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ వాహనం మరిన్ని ఫోటోలు

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ మరిన్ని ఫోటోలు

ఎక్కువ మంది చదివిన కథనాలు....

నాగసాకి, హిరోషిమా నగరాల మీద బాంబుల వర్షం కురిపించిన చారిత్రక విమానం గురించి

గ్రాండ్‌గా డాట్సన్ రెడి గో ను ప్రపంచానికి పరిచయం చేసిన డాట్సన్

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2016, 18:34 [IST]
English summary
Bajaj Qute Receives One Star In EURO NCAP Crash Test
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+