మిని సంస్థ ఒప్పుకుంటే దేశీయంగా కన్వర్టిబుల్ కార్ల ఉత్పత్తి చేపడతాం: బిఎమ్‌డబ్ల్యూ

By Anil

మిని ఇండియా క్రితం రోజున దేశీయ మార్కెట్లోకి తమ మిని కన్వర్టిబుల్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిని తమ కన్వర్టిబుల్ మోడల్‌ను పూర్తిగా తయారుచేసి, తరువాత దేశీయ మార్కెట్లోకి అమ్మకాలకు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో బిఎమ్‌డబ్ల్యూ మిని సంస్థకు ఉపయుక్తం కలిగించడానికి మిని ఒప్పుకుంటే తమ కన్వర్టిబుల్ కార్లను దేశీయంగా ఉత్పత్తి చేపడతామని ప్రకటించింది.

 మిని కోసం సాయం చేస్తామంటున్న

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ పిలిప్పిన్ వాన్ సహర్ మాట్లాడుతూ, " దేశీయంగా మంచి అమ్మకాలు నమోదు చేసుకుంటున్న సంధర్బంలో సరైన ఉత్పత్తి లేక చాలా వరకు అమ్మకాలు కోల్పోయాము. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా అభివృద్ది సాధిస్తున్న మిని కోసం మేము తమ కన్వర్టిబుల్ కార్లను ఉత్పత్తి చేస్తాము" అని వెల్లడించారు.
Also Read: 100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న కింగ్ బాక్సర్ ప్లాయిడ్ మేవెథర్
తక్కువ ధరతో 1,000 యూనిట్ల ప్రీమియమ్ బ్రాండ్ కార్ల అమ్మకాలను సాధించవచ్చు, కాని వాటికి తగ్గ నాణ్యతను అందివ్వడంలో చాలా వరకు విఫలంచెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అని ఈ సంధర్బంగా వాన్ తెలిపాడు.
Also Read: ఆడి ఎ3 ఎస్-లైన్ ఎంత వరకు సరైనది: కంప్లీట్ రివ్యూ
గోవాలో మిని వారి కన్వర్టిబుల్ విడుదల చేసిన తరువాత బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ వాన్ సహర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
Article Published On: Friday, March 18, 2016, 15:24 [IST]
English summary
BMW Open To Assembling Mini Convertibles In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+