ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

By Anil

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బిఎమ్‌డబ్ల్యూ 2016 లో భారత్‌లో జరగనున్న ఇండియన్ ఆర్ట్ ఫెయిర్‌లో పాల్గొనుంది.

బిఎమ్‌డబ్ల్యూ మొదటి సారిగా ఈ వేడుకలో పాల్గొనబోతోంది. మీరు ఎప్పుడు ప్లేన్‌ రంగుల్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ కార్లను మాత్రమే చూసుంటారు క్రింది కథనం ద్వారా వివిధ రకాల రంగుల్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ‌ని చూడండి.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

2016 ఇండియన్ ఆర్ట్ ఫెయిర్ వేడుకలు జనవరి 2016 నుండి జనవరి 31, 2016 వరకు జరగనున్నాయి.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ వారు ప్రదర్శనకు తీసుకు వస్తున్న ఈ కారు పదవ ఆర్ట్ కారు అని తెలిపారు.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

ఈ కారు 1990 లో కెసార్ మాన్రిక్ చేత డిజైన్ చేయబడింది.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

2016 ఇండియన్ ఆర్ట్ ఫెయిర్‌లో ప్రదర్శనకు సిద్దమైన ఈ కారు బిఎమ్‌డబ్ల్యూ 1990 730ఐ మోడల్‌కు చెందినదని తెలిపారు.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ 730 ఐ మోడల్ ఆర్ట్ కారును బిమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండి్యా ప్రెసిడెంట్ అయిన పిలిప్ వాన్ సాహర్ చేత ఆవిష్కరించారు.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ 730ఐ మోడల్ కారులో 3.0-లీటర్ కెపాసిటి గల ఆరు సిలిండర్ల ఇన్ లైన్ ఇంజన్ కలదు.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

ఈ కారు అత్యధికంగా 188 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 222 కిలోమీటర్లు.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

దీని తరువాత జరిగే ఆర్ట్ ఫెయిర్ వేడుకలకు బిఎమ్‌డబ్ల్యూ సంస్థ 2017 లో ఆర్ట్ కారును అవిష్కరించనుంది.

 ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

దీనిని అత్యంత ప్రావీణ్యులైన అమెరికా ఆర్టిస్ట్ జాన్ బాల్దెస్సారి మరియు చైనాకు చెందిన కా ఫెయి ల ద్వార రూపొందించనున్నారు.

ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ

భారత్‌లో దీనిని తరువాత జరిగే ఫెయిర్ ఆర్ట్ ప్రదర్శన కోసం బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 జిటి3 మోడల్‌ కారును ఉపయోగించనున్నారు.

ఇండియా ఆర్ట్ ఫెయిర్ ప్రదర్శనకు సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ
  • 1964 నుండి 2016 వరకు ప్రతి ఏడాది ఒక మస్టాంగ్ కారును విడుదల చేసిన ఫోర్డ్
  • సరికొత్త ఇన్నోవా కారును క్రిస్టా అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్న టయోటా

Article Published On: Friday, January 29, 2016, 14:38 [IST]
English summary
BMW India Displays Its Tenth Art Car At India Art Fair 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+