జెనీవా ఆటో షోలో అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

By Anil

ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీకి మారు పేరుగా నిలిచిన బిఎమ్‌డబ్ల్యూ జెనీవాలో జరుగుతున్న ఆటో షోలో సరికొత్త ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ అనే లగ్జరీ కారును ప్రదర్శించారు.

దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారులో 6.6-లీటర్ల కెపాసిటి గల ట్విన్ టుర్బో వి12 ఇంజన్ కలదు .

పవర్ వివరాలు

పవర్ వివరాలు

ఈ శక్తివంతమైన ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 600 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం

వేగం

ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు కేవలం 3.9 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లుగా ఉంది.

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారులోని పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది. ఇందుకోసం దీని ఇంజన్‌కు 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఎక్ట్సీరియర్ డిజైన్

ఎక్ట్సీరియర్ డిజైన్

ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారుకు ముందు వైపున అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్ మరియు ఎక్స్‌క్ల్యూజివ్ మ్యాట్ సెరియన్ గ్రే రంగులో గల 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు. అంతే కాకుండా సి-పిల్లర్స్ మీద వి12 మరియు కారుకు ప్రక్క వైపుల ఎమ్ (M)వంటి లోగోలను అందించారు.

ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్ ఫీచర్లు

ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ లోని ఇంటీరియర్ లోపల లెథర్ తొడుగులు స్టీరింగ్ వీల్ కలదు. ఈ స్టీరింగ్ వీల్ మీద వివిధ రకాల నియంత్రికలకు చెందిన అల్యూమినియం బటన్‌లను అందించారు. గేర్‌బాక్స్ మీద మరియు డోర్ హ్యాండిల్స్‌ మీద కూడా మనం వి12 బ్యాడ్జి పేరును గమనించవచ్చు.

అందుబాటులోకి

అందుబాటులోకి

బిఎమ్‌డబ్ల్యూ ఈ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారును ఈ ఏడాది తరువాత అంతర్జాతీయ మార్కెట్లోకి అమ్మకాలకు అందుబాటులోకి తీసుకురానుంది.

పోటి

పోటి

ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తో మెర్సిడెస్ బెంజ్ వారి ఎస్63 ఏఎమ్‌జి మరియు ఎస్65 ఏఎమ్‌జి అధేవిదంగా ఆడి ఎస్8 వంటి కార్లకు పోటిగా రానుంది.

అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు యొక్క రియర్ వ్యూ ప్రొఫైల్

అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు మీద గల వి12 బ్యాడ్జి పేరును ప్రక్కన గల ఫోటోలో గమనించవచ్చు.

అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు మీద గల ఎమ్‌ బ్యాడ్జి పేరు

అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు లోని శక్తివంతమైన ఇంజన్ ప్రొఫైల్

అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు వ్యూవ్

అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారు లోని గేర్ లివర్ మరియు దాని చుట్టు గల నియంత్రికలు

అత్యాధునిక బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్760ఎల్‌ఐ ఎక్స్‌డ్రైవ్ కారులోని ఇంటీరియర్ ముందు వైపు నమూనా మరియు సీట్లు.

మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీకోసం .....
  • జెనీవా ఆటో షోలో ప్రదర్శించబడిన ఎలక్ట్రిక్ మోర్గాన్ గురించి కొన్ని విషయాలు...
  • ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన భీమా చేయించుకున్న టాప్-10 కార్లు
  • భారతీయుని అత్భుత సృష్టి పూర్తిగా డ్రైవర్ రహిత కారు ఆవిష్కరణ

More from DriveSpark

Article Published On: Wednesday, March 2, 2016, 16:34 [IST]
English summary
Ballistic BMW M760Li XDrive Drives Into Geneva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+