క్విడ్ బుకింగ్ మీద రూ. 5,000 లు క్యాష్ బ్యాక్

క్విడ్ బుకింగ్ మీద రూ. 5,000 లు క్యాష్ బ్యాక్ మరియు కార్ యాక్ససరీల మీద 70 శాతం తగ్గింపు

By Anil

దీపాళి పర్వదినంతో పాటు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు కూడా వెళ్లిపోయాయి అనుకుంటున్నారా ? దిగులు చెందకండి వన్ఇండియా కూపన్స్ ద్వారా కార్లు మరియు బైకుల మీద భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల వేదిక పేటిమ్ వినియోగదారులకు ఆటోమోటివ్ ఉత్పత్తుల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. సుజుకి బైకులు, మహీంద్రా కెయువి100, రెనో క్విడ్ లతో పాటు ఇతర కారు మరియు బైక్ యాక్ససరీలను గొప్ప తగ్గింపుతో అందుబాటులో ఉంచింది.

క్విడ్ బుకింగ్ మీద రూ. 5,000 ల క్యాష్ బ్యాక్

సుజుకి మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్ల బుకింగ్ మీద 3000 రుపాయల క్యాష్‌బ్యాక్‌తో పాటు టూ వీలర్ల యాక్ససరీలు ఉచితంగా పొందండి.

కార్ మరియు బైకు యాక్ససరీల మొత్తం ధర మీద 70 శాతం వరకు తగ్గింపు పొందండి.

పేటిమ్ ద్వారా రెనో క్విడ్ ను బుక్ చేసుకునే వినియోగదారులకు 5,000 రుపాయల వరకు క్యాష్‌బ్యాక్.

మినిమమ్ ఆర్డర్ విలువ లేకుండా ప్రతి కొనుగోలు మీద 150 రుపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందండి, ప్రీమియమ్ ఆఫర్ కోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
*షరతులు వర్తిస్తాయి

More from DriveSpark

Article Published On: Wednesday, November 2, 2016, 17:43 [IST]
English summary
Read In Telugu: Book Renault Kwid Car Now & Get Rs.5000 Cashback + 70% Off On car & Bike Accessories
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+