నాలుగు డోర్ల కారును తయారు చేస్తోన్న బుగాటి
ఫ్రెంచ్‌కు చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ బుగాటి తాజాగా చిరాన్ సూపర్ కారును అభివృద్ది చేసింది. దీనిని 2016 జెనీవా మోటార్ షోలో కూడా ప్రదర్శించింది.

బుగాటి సూపర్ కార్ల తయారీ సంస్థకు వేయార్న్ ఎంతో విజయం సాధించిపెట్టింది. ఈ విజయంతో చిరాన్ కారుకు మరింత కొత్త మంది కస్టమర్లను ఆకర్షించింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కాని బుగాటి భవిష్యత్ కార్లు ఎలాంటి ఉంటాయి అని బుగాటి సిఇఓ వోల్ఫ్‌గాంగ్ డర్హెమర్ వివరించాడు.
దీనిని కూడా చదవండి: ఈజిప్ట్ విమాన ప్రమాదానికి కారణం ఏలియన్సే అని అనుమానాలు
బుగాటి సంస్థ భవిష్యత్తులో చిరాన్ లోని అన్ని వేరియంట్లు తప్పించి నూతనంగా నాలుగు డోర్లున్న కార్లను ఉత్పత్తి చేయడం మీద దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా కారు మరియు డ్రైవర్ అనే భిన్న అంశాల పరంగా కార్లను ఎప్పటికీ తయారు చేయము అని అలాగే ఒకే విధమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపాడు.


Click it and Unblock the Notifications








