క్రూయిజ్ హ్యాచ్బ్యాక్ కారును 2016 డెట్రాయిట్ సీఇఎస్ షోలో విడుదల చేసిన షెవర్లే
లాస్ వేగాస్లో జరుగుతున్న 2016 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో లో షెవర్లే కార్ల సంస్థ సరికొత్త క్రూయిజ్ హ్యాచ్బ్యాక్ కారును ప్రవేశ పెట్టింది.

జనరల్ మోటార్స్ వారి షెవర్లే సంస్థ సరికొత్త క్రూయిజ్ హ్యాచ్బ్యాక్ కారును విడుదల చేసింది. ఇందులో దాదాపుగా 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 1.4-లీటర్ ఇంజన్ అత్యధికంగా 153 బిహెచ్పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ సరికొత్త హ్యాచ్బ్యాక్ కారులో కొన్ని భద్రత పరమైవన ఫీచర్లు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనెక్టివిటికి చెందిన ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అలాగే 4జి ఇంటర్నెట్ వంటి కనెక్టివిటి ఫీచర్లు ఇందులో రావచ్చు.
దీనిని కూడా చదవండి: 5.5 లక్షల రుపాయల డిస్కౌంట్తో వచ్చిన మారుతి సుజుకి యస్-క్రాస్


Click it and Unblock the Notifications












