72,000 ల వరకు ఆఫర్ ప్రకటించిన షెవర్లే ఇండియా

By Anil

అమెరికా ఆధారిత కార్ల తయారీ సంస్థ షెవర్లే దేశీయంగా అందుబాటులో ఉంచిన కొన్ని మోడళ్ల మీద అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. లిమిటెడ్‌ యూనిట్ల మీద మాత్రమే కేవలం జూన్ 30 వరకు ఈ ఆఫర్లు ఉన్నట్లు షెవర్లే ఇండియా తెలిపింది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

షెవర్లే ఇండియా మిడ్ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా సుమారుగా 72,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించారు.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

షెవర్లే వారి సెయిల్ కాంపాక్ట్ సెడాన్ మీద గరిష్టంగా 47,00 రుపాయల వరకు ఆఫర్ ప్రకటించారు.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

ఒక వేళమీరు కనుక సెయిల్ సెడాన్ కారును ఎంచుకోవాలనుకుంటే ఎక్స్‌చ్చేంజ్ బోనస్ క్రింద 20,000 రుపాయలు మరియు మరియు షెవర్లే వారి తరపునుండి మూడేళ్ల ఉచిత మెయింటెనెన్స్‌ లభిస్తుంది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే షెవర్లే ఇండియా తమ ఎంజాయ్ ఎమ్‌పివి కారు మీద కూడా ఆఫర్లను ప్రకటించింది. దీనిని ఎంచుకునే వారు సుమారుగా 55,000 వరకు లాభపడే అవకాశం ఉంది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

షెవర్లే సంస్థ ఎక్స్‌చ్చేంజ్ క్రింద 20,000 రుపాయల వరకు ఆఫర్లతో పాటు మొదటి ఏడాదికి ఉచిత ఇన్సూరెన్స్‌ కూడా అందిస్తున్నారు.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

షెవర్లే వారి బీచ్ హ్యాచ్‌బ్యాక్ మీద గరిష్ట ప్రయోజనాలను అందిస్తున్నారు. ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్న బీట్ హ్యాచ్‌బ్యాక్ మీద సుమారుగా 72,000 వరకు ఆఫర్‌ను ప్రకటించింది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

అంతే కాకుండా బీట్ ఎంచుకునే వారికి 20,000 ల వరకు ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్‌తో పాటు మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్ మరియు మూడేళ్ల పాటు ఉచిత మెయింటెనెన్స్‌‌ ఆఫర్‌ను ప్రకటించింది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

మారుతి సుజుకి'కి చెక్ పెట్టనున్న హ్యుందాయ్ వారి ఆరు అప్‌కమింగ్ కార్లు

More from DriveSpark

Article Published On: Wednesday, June 22, 2016, 14:52 [IST]
English summary
Offers and Discounts Worth Rs. 72,000 By Chevrolet India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+