2016 ఆటో ఎక్స్‌ పోలో ప్రదర్శనకు రానున్న షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

By Anil

అమెరికా ఆధారిత కార్ల తయారీ సంస్థ షెవర్లే 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద భారత్‌కు తమ 13వ ఎడిషన్ స్పిన్ ఎమ్‌వి కారును పరిచయం చేయనుంది.

 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి ఫోటోలు:

2017 ప్రారంభంలో మన దేశ మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్పిన్ ఎమ్‌పివి కారులో 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్లు అందుబాటులో ఉండనున్నాయి. డీజల్ ఇంజన్ 88.77బిహెచ్‌పి పవర్ మరియు పెట్రోల్ ఇంజన్ 102.57 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయును. ముందు చక్రాలకు మాత్రమే పవర్‌ను అందించే ఈ రెండు ఇంజన్లలో 5-స్పీడ్ గేర్ బాక్స్ కలదు.

ఏడు సీట్ల సామర్థ్యం గల ఈ షెవర్లే స్పిన్ కారు మార్కెట్లోకి విడుదల అయితే మారుతి సుజుకి ఎర్టిగా, హోండా మొబిలియో మరియు రెనో లాజీ వంటి కార్లకు పోటిగా నిలవనుంది. అయితే అధిక సీటింగ్ సామర్థ్యంతో పాటు సౌకర్యంవంతంగా మరియు అధిక స్టోరేజ్ సామర్థ్యాన్ని ఇందులో కల్పించనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 21, 2016, 17:10 [IST]
English summary
Chevrolet Spin MPV Set For Indian Debut At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+