తవేరాను ఫేస్‌లిఫ్ట్ రూపంలో అందిస్తున్న షెవర్లే

By Anil

అమెరికాకు చెందిన అతి పెద్ద కార్ల తయారీ దిగ్గజం జనరల్ మోటార్స్ తమ షెవర్లే తవేరా వాహనాన్ని ఫేస్‌లిఫ్ట్ రూపంలో అందివ్వనున్నట్లు ప్రకటించింది.

షెవర్లే తవేరా షెవర్లే

జనరల్ మోటార్స్ ఇండియా లైనప్‌లో అందించిన ఉత్పత్తుల శ్రేణిని మార్చింది. తాజాగా ఇండియన్ మార్కెట్లో తక్కువ అమ్మకాలు నమోదు చేసుకుంటున్న ఎంజాయ్ ఎమ్‌పివి వాహనాన్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. త్వరలో దేశీయంగా అందుబాటులోకి తీసుకువస్తున్న స్పిన్ ఎమ్‌పివిని దృష్టిలో ఉంచుకుని సెయిల్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్లను ఇండియన్ లైనప్ నుండి తొలగించనున్నట్లు తెలిసింది.
రెండు లక్షల బడ్జెట్‌లోపున్న ఏడు సూపర్ బైకులు
డీజల్ ఉద్గారాల కుంభకోణంలో జనరల్ మోటార్స్ వాటా కూడా ఉంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండటానికి జనరల్ మోటార్స్ త్వరలో తీసుకురానున్న తవేరా ఫేస్‌లిఫ్ట్ ‌లో భారత్ స్టేజ్-IV స్టాండర్డ్ గల ఇంజన్‌ను అందివ్వనుంది.
అత్యంత పొడవైన రన్‌వేలు ఉన్న భారతదేశపు పది అంతర్జాతీయ విమానాశ్రయాలు
షెవర్లే సంస్థ ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవడానికి రానున్న కాలంలో మరో ఐదు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. అందులో సరికొత్త బీట్, బీట్ ఆక్టివ్ సాఫ్ట్ రోడర్, బీట్ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ లతో పాటు క్రూజ్ మరియు సరికొత్త ట్రయల బ్లేజర్‌లను విడుదల చేయనుంది.
(జనరల్ మోటార్స్ షెవర్లే యొక్క మాతృ సంస్థగా ఉంది).
2016-17 మధ్య విడుదల కానున్న మహీంద్రా వారి కొత్త కార్లు ఇవే.

More from DriveSpark

Article Published On: Saturday, June 25, 2016, 11:19 [IST]
English summary
General Motors Working On Chevrolet Tavera Facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+