డాట్సన్ గో క్రాస్ విడుదల వివరాలు

By Anil

డాట్సన్ ఇండియన్ మార్కెట్లో తన బలంగా స్థిరపడాలను చూస్తోంది, అందుకు గాను దేశీయంగా అధిక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే డాట్సన్ తమ రెడి గో క్రాస్ కారును ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి విడుదల చేయాలని చూస్తోంది.

డాట్సన్ గో క్రాస్ విడుదల వివరాలు

తాజాగా ఇండియన్ మార్కెట్లోకి డాట్సన్ మూడవ ఉత్పత్తిగా విడుదల చేసిన రెడి గో తరహాలోనే గో క్రాస్ కారును విడుదల చేయనుంది. దీనిని డాట్సన్ 2016 ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అయితే ఈ గో క్రాస్‌ను 2019 ఏడాది నాటికి విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్‌ కాదు: AP లోని ఒక APSRTC బస్టాండ్
కొన్ని మార్కెట్ వర్గాల కథనం ప్రకారం డాట్సన్ గో క్రాస్ 2017 నాటికి మార్కెట్లోకి అందుబాటులో వస్తుందని కథనాల్ని ప్రచురించాయి. అయితే డాట్సన్ మాత్రం దీనిని 2017 లో విడుదల చేస్తామని ఖచ్చితంగా చెప్పలేదు. అయితే దీనిని 2017 విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ఎందుకంటే ఆటో ఎక్స్ పో వేదిక దీనికి సందర్శకుల నుండి విశేష ఆదరణ లభించింది.

More from DriveSpark

Article Published On: Saturday, June 11, 2016, 10:42 [IST]
English summary
Datsun GO-Cross India Launch Details Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+