2016 ఆటో ఎక్స్ పోలో గో క్రాస్ క్రాసోవర్‌ను ప్రదర్శించనున్న డాట్సన్

By Anil

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ డాట్సన్ 2016 ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్ పోలో కొన్ని ఉత్పత్తులను ప్రదర్శించనుంది. అందులో డాట్సన్ వారి మొదటి క్రాసోవర్ మోడల్‌ను ప్రదర్శించనుంది. దీనికి సంభందించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది.

గో క్రాస్ క్రాసోవర్ గా పిలవబడే దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

2016 ఆటో ఎక్స్ పోలో మన ముందుకు రానున్న గో క్రాస్ క్రాసోవర్ కారు ఇంతకు ముందు 2015 లో జరిగిన టోక్యో మోటార్ షోలో ప్రదర్శింపబడింది.

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

2016 సంవత్సరానికి దేశీయ మార్కెట్లోకి డాట్సన్ వారి తరపున వస్తున్న మొదటి మోడల్ కూడా ఇదే.

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

ప్రస్తుతం డాట్సన్ ఇండియా వారు గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ కాంపాక్ట్ స్టేషన్ వ్యాగన్‌లను అందుబాటులో ఉంచారు. గో క్రాస్ కారు గో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో వస్తున్నట్లు తెలిసింది. అయితే భారీ మార్పుల అనంతరం గో క్రాస్ క్రాసోవర్‌గా రూపాంతరం చెందింది.

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

గో క్రాస్ క్రాసోవర్‍‌లో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ కారులో అందించిన ఇంజన్ ఆప్షన్‌లను అందిస్తోంది.

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

గో క్రాస్ కారులో 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

గో క్రాస్ కారులో డీజల్ ఇంజన్ అందుబాటులో లేదు మరియు డాట్సన్ వారు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేరు బాక్సును కూడా కల్పించలేదు.

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

డాట్సన్ ఇండియా వారి కాన్సెప్ట్ డిజైన్‌ను పోలి ఉండే విధంగా ఈ క్రాసోవర్ కారును డిజైన్ చేశారు.

డాట్సన్ నుండి మొదటి క్రాసోవర్: గో క్రాస్

ఫిబ్రవరి 3, 2016 న ఢిల్లీలో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్ పో వేదిక మీద గో క్రాస్ మెరవనుంది. మరిన్ని వివరాలకు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

మరిన్ని కథనాలు....
  1. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడే కార్ల గురించి
  2. డాట్సన్ కార్ల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
  3. విమాన ప్రమాదాలలో ఏ ఒక్కరికి హాని కలగకుండా కాపాడే కొత్త టెక్నాలజీ

More from DriveSpark

Article Published On: Wednesday, January 20, 2016, 9:00 [IST]
English summary
Datsun Go-Cross Teased Ahead Of 2016 Au
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+