2016 మధ్యభాగంలో విడుదలకు నోచుకోనున్న డాట్సన్ రెడిగో

By Anil

డాట్సన్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సరికొత్త డాట్సన్ రెడి గో కాన్సెప్ట్ ‌ను ప్రదర్శించింది. అయితే అప్పటి నుండి ఇప్పటికి వరకు దీనిని మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా డాట్సన్ తమ రెడి గో కారును 2016 మధ్య భాగంలో మార్కెట్లోకి విడుదల చేస్తునట్లు ప్రకటించింది.

డాట్సన్‌ రెడి గో కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

విడుదలకు సిద్దమైన డాట్సన్ గో గురించి...

2016 సంవత్సరంలో మధ్య లో విడుదల ఖాయం చేసుకున్న రెడి గో కార్లను డాట్సన్, రెనో-డాట్సన్ సంయుక్త చెన్నై ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేయనున్నారు.

రెడి గో ఇంజన్

రెడి గో ఇంజన్

డాట్సన్ తమ రెడి గో కారులో 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

 ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఈ రెడి గో కారులోని ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

 మైలేజ్

మైలేజ్

దీనికి చెందిన మైలేజ్ వివరాలను వెల్లడించలేదు. కాని విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు ఇది ఉత్తమ మైలేజ్ మరియు చక్కటి పనితీరును కనబరుస్తుందని తెలిసింది.

 నిస్సాన్ మైక్రా ఇంజన్

నిస్సాన్ మైక్రా ఇంజన్

మీరు నిస్సాన్ మైక్రా కారులోని ఇంజన్ వివరాలను పరిశీలిస్తే అందులో ఉన్న ఇంజనే ఇందులో కూడా అందించారు. అంటే పని తీరు విషయంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుని ఉండవని తెలుస్తోంది.

విడుదలకు సిద్దమైన డాట్సన్ గో గురించి...

రెనో మరియు డాట్సన్ సంయుక్తంగా తమ నూతన కార్లను సిఎమ్‌ఎఫ్-ఎ ఫ్లాట్ ఫామ్ మీద డజైన్ చేస్తున్నారు. రెనో వారి క్విడ్ మరియు డాట్సన్ వారి సిరకొత్త రెడి గో కారును కూడా ఈ ప్లాట్ మీదనే డిజైన్ చేశారు.

విడుదలకు సిద్దమైన డాట్సన్ గో గురించి...

రెనో వారు అత్భుతంగా సాధిస్తున్న క్విడ్ అమ్మకాలనే తమ రెడి గో కారు కూడా సాధించాలనే ఆకాంక్షతో డాట్సన్ ఉంది.

ధర

ధర

డాట్సన్ రెడి గో ధర దాదాపుగా 3.5 లక్షల నుండి ప్రారంభం కానుంది.

పోటి

పోటి

డాట్సన్ వారి రెడి గో కారు మార్కెట్లోకి విడుదల అయితే రెనో క్విడ్, మారుతి సుజుకి ఆల్టో మరియు హ్యుందాయ్ వారి ఇయాన్ కార్లకు గట్టి పోటీగా నిలవనుంది.

విడుదలకు సిద్దమైన డాట్సన్ గో గురించి...
  • మారుతి సుజుకి వారి వితారా బ్రిజా ఎంట్రీతో ఇక మీదట ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు సాగవు

More from DriveSpark

Article Published On: Thursday, February 18, 2016, 16:33 [IST]
English summary
Datsun RediGo India Launch Expected By Mid-2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+