ప్రముఖ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా ఇన్నోవా క్రిస్టాను ఏం చేశాడో చూడండి
టయోటా ఇన్నోవా క్రిస్టా సాధించిన విజయం ప్రముఖ కార్ డిజైనర్లకు మరియు మోడిఫికేషన్ సంస్థలకు బాగా కలిసొచ్చిందని చెప్పచ్చు. ఈ మధ్యనే టయోటా ఇన్నో క్రిస్టాను ఒక మోఢిఫికేషన్ సంస్థ డిజైన్ చేసింది. అయితే దిలీప్ ఛాబ్రియా (డిసి) డిజైన్స్ ఇన్నోవా క్రిస్టాను తమదైన శైలిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

డిసి డిజైన్స్ టయోటా వారి ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి ఇంటీరియర్‌ను అత్యంత సుందరంగా డిజైన్ చేసారు. ఇది అచ్చం లగ్జరీ ప్రయివేట్ జెట్ విమానంలోని ఇంటీరియర్‌ను పోలి ఉంది.

సీట్లు మరియు ఇంటీరియర్ లోని ఇతర భాగాలకు తెల్లటి ఫినిషింగే చేశారు.

ఫ్రంట్ డ్యాష్ బోర్డ్‌లో, ఫ్లోర్ అదే విధంగా సీట్ల వెనుక వైపున చెక్కతో తీర్చి దిద్దారు.

డ్రైవర్ పార్ట్ మరియు వెనుక వైపున ఉన్న ప్యాసింజర్ విభాగపు క్యాబిన్ పూర్తిదా లిమోసిన్ మోడల్‌లో ఉంది.

త్వరితగతిన ఆపరేట్ చేయడానికి ఇందులో మ్యాన్యువల్‌గా జరిగే పనులన్నింటికి ఎలక్ట్రానిక్ కంట్రోల్స్‌ను అనుసంధానం చేసారు.

ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఎటువంటి నిరాశ చెందనవసరం లేదు. డ్రైవర్‌కు వెనుక వైపున చిన్న మానిటర్ కలదు మరియు ముందు వైపున 2-డిఐఎన్ సిస్టమ్ కలదు.

ఇంటీరియర్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ ప్రంట్ డ్యాష్ బోర్డ్‌ని మాత్రం టయోటా అందించినట్లు యథా విధంగా అందించారు.

డిసి డిజైన్స్ సరికొత్త టయోటా ఇన్నోవా క్రిస్టాకు చేసిన ఇంటీరియర్ మోడిఫికేషన్ ఫోటోలు...

డిసి డిజైన్స్ సరికొత్త టయోటా ఇన్నోవా క్రిస్టాకు చేసిన ఇంటీరియర్ మోడిఫికేషన్ ఫోటోలు...

- ప్రపంచంలో వీటిని మించిన సౌకర్యాలు, విలాసాలను అనుభవించారా ?
- 15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు



Click it and Unblock the Notifications








