హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

By Anil

మధ్యం సేవిస్తూ మరియు మధ్యం మత్తులో వాహనాన్ని నడపడం ఇప్పటి నుండి కాదు ఎంతో కాలంగా జరుగుతున్న పెద్ద ఇష్యూ. ఎలాగైనా ఇలా చేసే వారి సంఖ్య తగ్గించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల రూల్స్‌ను తీసుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ మరియు మధ్యం మత్తులో పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోయే మరియు పాస్ పోర్ట్, వీసాలను కోల్పోతారని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

 హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, మధ్యం సేవిస్తూ లేదా మధ్యం మత్తులో వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన వారు ప్రభుత్వ ఉద్యోగులు వారి ఉద్యోగాన్ని, విదేశాలలో ఉద్యోగస్థులయితే వారి పాస్ పోర్ట్‌ని కోల్పోయే మరియు ప్రయివేట్ ఉద్యోగస్థులయితే వారి ఉద్యోగానికి అనర్హులవుతారని తెలిపారు.

 హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

డ్రైవింగ్ సమయంలో మధ్యం సేవించినట్లు తెలితే వారి పూర్తి వివరాలు సేకరించి నేరచరితుల జాబితాలో వీరిని చేర్చుతామని తెలిపారు. భవిష్యత్తులో ఉగ్యోగానికి ఎంపికయ్యేవారు ఇలా చేసే వారు తమ ఉద్యాగలకు అనర్హులవుతారు.

 హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

2011 నుండి ఇప్పటి వరకు 7,712 మంది జైలు శిక్షవిధించారు. ఇందులో సుమారుగా ఈ ఏడాది ప్రారంభం నుండి మే మధ్య భాగం వరకు 1,570 మంది జైలుకెళ్లారు.

 హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

మధ్య సేవించి, మధ్యం నడుపుతూ పట్టుబడిన వారిలో సుమారుగా 30,000 వరకు 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు ఎక్కువగా ఉన్నారు.

 హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నాగి రెడ్డి మాట్లాడుతూ, " మధ్యం సేవిస్తూ, మధ్యం మత్తులో వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారు ఒక వేల పాస్ పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లయితే, వారు సంభందింతి పోలీస్ స్టేషన్ నుండి ఎటువంటి కేసులు లేనట్లు వేరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పట్టుబడిన వారి వివరాలు ముందుగా నేర చరితుల జాబితాలో చేర్చబడి ఉంటారు కాబట్టి వారు పాస్ పోర్ట్‌‌ను పొందలేరు".

 హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా మద్య సేవిస్తూ మరియు మధ్యం మత్తులో వాహనాన్ని డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే వారిని కూడా అదుపులోకి తీసుకుని ఇలా ఉద్యోగానికి అనర్హులు చేస్తామని తెలిపారు. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా ప్యాట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బందితో ఇద్దరు మహిళా పోలీసులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

 హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు

తెలంగాణ ప్రజలకు శుభవార్త: లైసెన్స్ లేకున్నా పర్వాలేదు

Most Read Articles

English summary
Caught Driving Drunk? May Cost You Your Job!
Story first published: Saturday, May 14, 2016, 16:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X