డ్రైవ్‌స్పార్క్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్: మీరు కూడా గెలవచ్చు పూర్తి వివరాలకు

By Anil

మీకు ఆటోమొబైల్స్ అంటే ఇష్టమా ? ఫోటోలు తీయడం అనేది మీకు అభిరుచా ? ఈ రెండింటిని ఇష్టపడే వారికోసం వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా డ్రైవ్‌స్పార్క్ ఆటోమొబైల్ వెబ్‌సైట్ ఒక కాంటెస్ట్‌ను ప్రారంభించింది.

ఆటోమొబైల్స్ అండ్ ఫోటోగ్రఫీని లవ్‌ చేసే వారు ఈ కాంటెస్ట్‌లో పాల్గొని, విజేలుగా నిలిచే వారికి డ్రైవ్‌స్పార్క్ అద్భుతమైన అవకాశం తీసుకువచ్చింది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అనే విషయాల గురించి క్రింద ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇందులో పాల్గొనండి విలువైన బహుమతులు గెలుచుకోండి....

డ్రైవ్‌స్పార్క్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్-1

1. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారు తప్పకుండా మా ఫేస్‌బుక్ పేజిని లైక్ చేయాలి మరియు ట్విట్టర్‌లో ఫాలో అవ్వాలి.
2. మీరు మీ దగ్గర ఉన్న బైకును లేదా కారును స్వయంగా ఫోటో తీసి మా ఫేస్‌బుక్ పేజిలో పోస్ట్ మరియు ట్విట్టర్ అకౌంట్ నుండి @Drivespark ని యాడ్ చేస్తూ ట్వీట్ చేయాలి.
3. ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు గూగుల్ ప్లస్ వంటి సామాజిక వేదికల మీద మీరు తీసిన ఫోటోలను పోస్ట్ చేసే సమయంలో #DSPhotoContest అనే హ్యాష్‌ట్యాగ్‌ను తప్పకుండా అనుసంధానం చేయాలి. అదే విధంగా ఆ ఫోటో కు పేరు కూడా పెట్టాలి (ఉదా. మారుతి స్విఫ్ట్)
4. మీరు పోస్ట్ చేసే ఫోటోలు మీరే స్వతహాగా తీసి ఉండాలి. ఇతర వెబ్‌సైట్ నుండి మరియు ఆన్‌లైను నుండి డౌన్‌లోడ్ చేసిన వాటిని పోస్ట్ చేస్తే కాంటెస్ట్ సభ్యులు వాటిని అంగీకరించరు.
5.ఫోటోగ్రాఫర్లు ఖచ్చితంగా బైకు లేదా కారును కలిగి ఉండాలి.
6. మీరు చేసిన పోస్ట్ ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్‌లో మీ స్నేహితులను వీలైనంత ఎక్కువ ట్యాగ్ చేయండి.
7.#DSPhotoContest సరిగ్గా ఆగష్టు 21 సాయంకాలం 6:00 గంటలకు నిలిపివేయబడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్-2

డ్రైవ్‌స్పార్క్ ఫోటో కాంటెస్ట్ షరతులు మరియు నియమాలు
1. విజేతలను ఎంచుకునే అవకాశం డ్రైవ్‌స్పార్క్ డెస్క్‌లోని ఫోటోగ్రాఫర్ నిపుణులకు మాత్రమే ఉంది. కాబట్టి విజేతల ఎంపికలో వీరిదే తుది నిర్ణయం.
2. విజేతలను ఆగష్టు 22, 2016 ప్రకటిస్తారు.
3.కాంటెస్ట్ ముగిసిన పది రోజుల అనంతరం బహుమతులను అందజేస్తారు.
4. పోటీదారులు సమర్పించిన ఫోటోలను www.drivespark.com వేదిక వినియోగించుకునే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 19, 2016, 17:58 [IST]
English summary
DriveSpark Photography Contest Is Here And You Can Be A Winner!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+