డ్రైవ్‌స్పార్క్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ విజేతలు వీళ్లే
డ్రైవ్‌స్పార్క్ తాజా నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంటెస్ట్ అత్యంత ప్రతిభావంతులను వెలికితీసింది. ఈ కాంటెస్ట్‌లో భాగంగా తమ సొంత వాహనాలను తమకు నచ్చినట్లు ఫోటోలు తీసి ఏ విధమైన హంగులు లేకుండా ఉన్న వాహనాన్ని ఉన్నట్లు ఫోటోలుగా మేము తెలిపిన సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు మెయిల్ రూపంలో పోస్ట్ చేయమని కోరింది.
అయితే ఈ కాంటెస్ట్‌కు ఊహించని విధంగా స్పందన లభించింది. చాలా వరకు ఔత్సాహికులు ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఇందులో ఫోటోషాప్ చేయని అసలైన ఫోటోలు పంపించిన వారిలో ముగ్గురిని ఎంపిక చేయడంజరిగింది.
1. మొదటి విజేత ప్రతిక్ జైన్

2. రెండవ విజేత క్రిష్ట ప్రసాద్

3. మూడవ విజేత డినేష్ కుమార్

డ్రైవ్‌స్పార్క్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌లో ఎంపికైన విజేతలకు అతి త్వరలో విలువైన బహుమతుల ప్రధానం చేయనున్నారు.


Click it and Unblock the Notifications








