వేలంలో అమ్ముడుపోయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వోక్స్‌వ్యాగన్ జెట్టా కారు

By Anil

హాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా గురించి తెలియని వారు ఉండరు. మీరు ఈ సినిమాను చూసినట్లయితే అందులో ఉపయోగించిన కార్ల తీరే వేరు. అయితే ఇప్పుడు ఆ సినిమాలో వినియోగించిన కార్లను వేలం నిర్వహిస్తున్నారు.

అందులో వోక్స్‌వ్యాగన్ సంస్థకు చెందిన జెట్టా కారును ఈ సినిమాలో ఉపయోగించారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకోగలరు.

వేలంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జెట్టా కారు

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలో వోక్స్‌వ్యాగన్ వారి జెట్టా కారును జెస్సీ అనే నటి దీనిని నడిపారు.

వేలంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జెట్టా కారు

దీనికి బ్యారెట్ - జాక్సన్ వారి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించగా ఒక అజ్ఞాత వ్యక్తి దీనిని 42,000 అమెరికన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.

వేలంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జెట్టా కారు

జెట్టా కారును ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో ఉపయోగించక ముందే సినిమాలో గల హీరో అసలు తండ్రికి చెందినదని తెలిసింది.

వేలంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జెట్టా కారు

అంతే కాదండోయ్ ఈ కారు మీద ప్రపంచ ప్రఖ్యాత నటుడు పౌల్ వాకర్ మరియు సినీ దర్శకుడు రాబ్ కొహెన్ ల ఆటో గ్రాఫ్‌లు ఉన్నాయి.

వేలంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జెట్టా కారు

వోక్స్‌వ్యాగన్ వారి జెట్టా కారులో 2.0-లీటర్ కెపాసిటి గల గ్యాసోలీన్ ఇంజన్ కలదు.

వేలంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జెట్టా కారు

వోక్స్‌వ్యాగన్ వారి జెట్టా కారులో గల ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

వేలంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జెట్టా కారు
  • "దిల్వాలే" చిత్రంలోని కారు ఛేసింగ్ సన్నివేశాలు.
  • బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....! !

More from DriveSpark

Article Published On: Monday, February 1, 2016, 12:28 [IST]
English summary
Fast & The Furious Volkswagen Jetta Sold At Auction
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+