ఆంధ్రా ప్లాంట్‌ నుండి మొదటి పికప్ ట్రక్‌ను ఉత్పత్తి చేసిన ఇసుజు

By Anil

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటిలో గల తయారీ ప్లాంట్ నుండి ఇసుజు మోటార్స్ మొదటి డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కును ఉత్పత్తి చేశారు. ఏప్రిల్ 27, గురు వారం నాడు ఈ వి-క్రాస్ పిక్‌ప్ వాహనాన్ని ఉత్పత్తి చేసినట్లు ప్రకటించారు. ఈ వాణిజ్య వ్యాపార వాహనాన్ని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించారు.

ఆంధ్రాలోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఇసుజు మోటార్స్

ప్రస్తుతం ఇసుజు మోటార్స్‌కు శ్రీ సిటిలో ఉన్న తయారీ ప్లాంట్‌ను దాదాపుగా 3,000 కోట్లు పెట్టుబడితో అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఆంధ్రాలోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఇసుజు మోటార్స్

ఈ ప్లాంట్ ద్వారా సుమారుగా 3,000 మంది వరకు ఉద్యాగాలు కల్పించారు.

ఆంధ్రాలోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఇసుజు మోటార్స్

శ్రీ సిటిలో ఇసుజు ప్లాంట్ సుమారుగా 107 ఎకరాల విస్తీర్ణంలో కలదు.

ఆంధ్రాలోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఇసుజు మోటార్స్

ప్రస్తుతం ఈ ప్లాంటు ద్వారా ఏడాదికి 50,000 యూనిట్ల వరకు ఉత్పత్తి చేయవచ్చు. దీనిని 1,20,000 లకు పెంచాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కు గురించి

డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కు గురించి

ఈ పికప్ ట్రక్కులో ఇసుజు మోటార్స్ 2.5-లీటర్ కెపాసిటి గల సిఆర్‌డిఐ టర్బో‌ ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

ఆంధ్రాలోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఇసుజు మోటార్స్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 134 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆంధ్రాలోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఇసుజు మోటార్స్

ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

డ్రైవ్ సిస్టమ్

డ్రైవ్ సిస్టమ్

ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ ట్రక్కులోని నాలుగు చక్రాలకు అందుతుంది. ఇందు కోసం ఫోర్ వీల్ డ్రైవ్ వ్యస్థను వినియోగించారు.

ధర

ధర

ఇసుజు మోటార్స్ వారి వి-క్రాస్ పికప్ ట్రక్కు దేశీయంగా ప్రారంభ ధర సుమారుగా రూ. 15 లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని కథనాల కోసం....

బెంజ్ కార్ల కోసం వేచి ఉండడు.... ఆటో రిక్షాల్లో కూడా ప్రయాణిస్తాడు: అజీమ్‌ ప్రేమ్‌జీ

చిత్తూరు హీరో ప్లాంట్ మీద మరో 3000 కోట్లు: వచ్చే నెలలో శకుస్థాపన చేయనున్న ఏపి సిఎం

More from DriveSpark

Article Published On: Thursday, April 28, 2016, 11:23 [IST]
English summary
Isuzu Motors Rolls Out First D-Max V-Cross Pickup From New Andhra Plant
Read more on: #ఇసుజు #isuzu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+