ఫిగో ఆస్పైర్ మరియు ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ల మీద తగ్గిన ధరలు
ఫోర్డ్ వాహనాలను ప్రేమించే వారికి మరియు ఫోర్డ్ కార్లను కొనుగోలు చేసే వారికి శుభవార్త. చాలా వరకు వాహన తయారీ సంస్థలు తమ కార్ల మీద ధరల పెంపును ప్రకటిస్తుంటే పోర్డ్ మాత్రం తమ బెస్ట్ కార్లు సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్‌ల మీద ధరలను తగ్గించింది. అయితే ఫోర్డ్ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశం అని చెప్పవచ్చు.

గడిచిన నాలుగు నెలల కాలంలో రెండవ సారి ఫోర్డ్ తమ కార్ల మీద ధరలను తగ్గించింది. ప్రారంభంలో తమ ఎకో స్పోర్ట్ మీద ధరలను తగ్గించింది.

తరువాత స్లైడర్ల ద్వారా తగ్గించిన ధరలకు అనుగుణంగా సవరించబడిన ఫిగో మరియు ఆస్పైర్ ల ధరలు తెలుసుకుందాం.

ఫోర్డ్ ఆస్పైర్ 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్లు
- ఆంబియంట్ ధర రూ. 5,28,150 లు
- ట్రెండ్ ధర రూ. 5,76,150 లు
- టైటానియమ్ ధర రూ. 5,99,150 లు
- టైటానియమ్ ప్లస్ ధర రూ. 6,80,150 లు
- ఆంబియంట్ ధర రూ. 6,37,850 లు
- ట్రెండ్ ధర రూ. 6,85,850 లు
- టైటానియమ్ ధర రూ. 7,08,850 లు
- టైటానియమ్ ప్లస్ ధర రూ. 7,89,850 లు
- ఎంట్రీ ధర రూ. 4,53,700 లు
- ఆంబియంట్ ధర రూ. 4,82,700 లు
- ట్రెండ్ ధర రూ. 5,23,700 లు
- టైటానియమ్ ధర రూ. 5,65,700 లు
- టైటానియమ్ ప్లస్ ధర రూ. 6,28,700 లు
- ఎంట్రీ ధర రూ. 5,62,750 లు
- ఆంబియంట్ ధర రూ. 5,91,750 లు
- ట్రెండ్ ధర రూ. 6,32,750 లు
- టైటానియమ్ ధర రూ. 6,53,750 లు
- టైటానియమ్ ప్లస్ ధర రూ. 7,17,750 లు
- మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగొ

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ 1.5-లీటర్ డీజల్ వేరియంట్లు

ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ 1.5-లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ టైటానియమ్ ధర రూ. 8,19,750 లు

ఫోర్డ్ ఫిగో 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్లు

ఫోర్డ్ ఫిగో 1.5-లీటర్ డీజల్ వేరియంట్లు

ఫోర్డ్ ఫిగో 1.5-లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ (టైటైనియమ్) ధర రూ. 7,27,100 లు
(గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ, ఢిల్లీగా ఉన్నాయి.)



Click it and Unblock the Notifications








