జనవరి 28 న మార్కెట్లోకి రానున్న ఫోర్డ్ మస్టాంగ్

By Anil

ఫోర్డ్ మోటార్స్ వారు తమ ఇకానిక్ మోడల్ అయిన మస్టాంగ్ కారును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో కన్నా ముందుగానే మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జనవరి 28, 2016 మన ముందుకు ఈ మస్టాంగ్ ఇకానిక్ మోడల్‌ను ఫోర్డ్ మోటార్స్ తీసుకురానుంది.

ఫోర్డ్ మస్టాంగ్

ఫోర్డ్ మస్టాంగ్ ఇకానిక్ మోడల్ ఫోటోలు:

లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్‌ గల ఈ మస్టాంగ్ కారును ఫోర్డ్ 2015 లో జరిగిన షాంఘై మోటార్ షోలో ప్రదర్శించింది. అయితే భారతీయ మార్కెట్లోకి రానున్న మస్టాంగ్ కారులో 5.0-లీటర్ కెపాసిటి గల వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 429.05 బిహెచ్‌పి పవర్ మరియు 542 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును మరియు ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉండనుంది.

అయితే దీనిని విడుదల చేసిన తరువాత కూడా ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌ (సిబియు)తో మార్కెట్లోకి రానున్న ఈ కారు ధర దాదాపుగా రూ. 50 నుండి 55 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉండనుంది.

Article Published On: Thursday, January 21, 2016, 17:58 [IST]
English summary
Iconic Ford Mustang India Launch Most Likely On January 28
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+