సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

By Anil

సమ్మర్ ఆన్‌లైన్ ఆఫర్లు అనగానే దుస్తులు, ఫోన్లు మరియు ఇంటికి కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్ అంగట్లో కొనుగోలు చేయడం సాధారణమే. కాని కొన్ని ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు టూ వీలర్ మరియు ఫోర్ వీలర్లకు చెందిన విడిపరికరాలను మరియు యాక్ససరీలను దాదాపుగా 80 శాతం వరకు తగ్గింపుతో సమ్మర్ సేల్‌గా అందిస్తున్నాయి. తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకుల కోసం.

వన్ ఇండియా కూపన్లను వినియోగించుకుని పాఠకులు క్రింది స్లైడర్లలో గల అమేజాన్, పేటిఎమ్, ఫ్లిప్‌కార్ట్ మరియు స్నాప్‌డీల్ వంటి ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజ సంస్థలు అందిస్తున్న ఆఫర్ల ద్వారా, కావాల్సిన వాటిని ఎంచుకొని ఆకర్షణీయమైన తగ్గింపును పొందండి. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్లను పొందడానికి త్వరపడండి. వన్ ఇండియా అందిస్తున్న పది అత్బుతమైన కూపన్ ఆఫర్లకు క్రింది స్లైడర్లను పరిశీలించండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

కార్ బాడీ కవర్ల మీద ఫ్లిప్‌కార్ట్ వారు అందిస్తున్న 86 శాతం వరకు తగ్గింపును పొందండి. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

కారు యొక్క ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ యాక్ససరీల మీద ఫ్లిప్ కార్ట్ 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

ఆటోమోటివ్ యాక్ససరీలను పేటిఎమ్ ద్వారా కొనుగోలు చేయండి మరియు ప్రతి కొనుగోలు మీద 50 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

స్నాప్‌డీల్ ద్వారా ప్రముఖ టైర్ల తయారీ సంస్థ మిచేలిన్ వారి టైర్లను కొనుగోలు చేయండి 10 శాతం తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

అమెజాన్ దిగ్గజ అన్‌లైన్ అంగట్లో బైకు కవర్లను కొనుగోలు చేసేవారు 75 శాతం వరకు తగ్గింపు పొందగలరు. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

బైకు గేర్లకు చెందిన విడి పరికరాలను ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయండి మరియు 80 శాతం ఖచ్చితమైన తగ్గింపును పొందండి. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

ద్విచక్ర వాహనాలకు చెందిన యాక్ససరీలను ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయండి మరియు 60 శాతం వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

మీ వాహనాలకు కావాల్సిన టూల్స్ కావాలా ? అయితే అమెజాన్ సంస్థ వెహికల్ టూల్స్ మీద 60 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

కార్లలోకి నాణ్యత గల మ్యాట్లు కావాలనుకుంటున్నారా ? 40 శాతం తగ్గింపుతో అమెజాన్ అందిస్తోంది. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ ఆటోమోటివ్ సేల్: 80 శాతం వరకు ఖచ్చితమైన తగ్గింపుతో

కారు ఆడియో సిస్టమ్‌ను పేటిఎమ్ ద్వారా కొనుగోలు చేయండి 2500 రుపాయల వరకు ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌ను పొందండి. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆసక్తికరమైన కథనాలు .....
  • అమెరికాను అడుక్కోవాల్సిన పని లేదు....స్వదేశీ పరిజ్ఞానంతో రానున్న భారతదేశపు న్యావిగేషన్ సిస్టమ్
  • ఎండవేడిమి నుండి మీ కారును రక్షించుకోవడానికి శక్తివంతమైన చిట్కాలు
  • భారతీయుని అత్భుత సృష్టి పూర్తిగా డ్రైవర్ రహిత కారు ఆవిష్కరణ

More from DriveSpark

Article Published On: Monday, April 4, 2016, 12:50 [IST]
English summary
THE GREAT SUMMER AUTOMOTIVE SALE! Get 80 Percentage Off on Car and Bike Accessories
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+