2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో: గేర్ మార్చనున్న హోండా మోటార్స్

By Anil

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) వారు 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో లో విసృత స్థాయి వాహనాలను ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read: విడుదలకు సిద్దమైన టాప్-10 ఎస్‌యువీలు మరియు క్రాసోవర్లు

ఢిల్లీలో జరిగే 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వివిధ రకాల వాహనాల ప్రదర్శనకు వేదికగా మారనుంది. 1995 డిసెంబరులో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన హోండా మోటార్స్ ప్రస్తుతం అన్ని సెగ్మెంట్లలో కూడా తమ ఉత్పత్తులను అందిస్తోంది. అయితే అతి త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్ పోలో రకరకాల వాహనాలను ప్రదర్శించడానికి హోండా మోటార్స్ సిద్దమైంది.

హోండా మోటార్స్ ప్రదర్శించనున్న రకరకాల ఉత్పత్తుల గురించి క్రింది కథనంలో...

ఎస్‌యువి:

ఎస్‌యువి:

హోండా మోటార్స్ నేషనల్ ప్రీమియర్‌గా దేశీయ మార్కెట్లోకి న్యూ జనరేషన్ క్రాసోవర్ యుటిలిటి వెహికల్ అయిన బిఆర్-వి కారును ప్రదర్శించనుంది.

కాన్సెప్ట్ మోడల్స్:

కాన్సెప్ట్ మోడల్స్:

హోండా మోటార్స్ వారు కాన్సెప్ట్ మోడల్స్‌‌గా ఆటో ఎక్స్ పోలో క్రింది వాటిని ప్రదర్శించనుంది.

  1. హోండా ప్రాజెక్ట్ 2&4
  2. హోండా జాజ్ రేసింగ్ కాన్సెప్ట్
రేసింగ్ మెషీన్స్

రేసింగ్ మెషీన్స్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వారు అత్యంత సరసమైన ధరలు గల ఎంట్రీ లెవల్ కార్ల నుండి రేసింగ్ మెషీన్ల వరకు ఉత్పత్తులను అందిస్తోంది. అందులో భాగంగానే మెర్ లారెన్ హోండా ఎమ్‌పి4 -30 రేసింగ్ మెషీన్‌ను ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు.

ప్రొడక్షన్ మోడల్స్:

ప్రొడక్షన్ మోడల్స్:

ప్రస్తుతం ప్రొడక్షన్‌లో ఉన్న కొన్ని ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.

  • బ్రియో
  • జాజ్
  • అమేజ్
  • సిటి
  • మొబీలియో
  • సిఆర్‌-వి
  • ఎగ్జిబిషన్ మోడల్స్

    ఎగ్జిబిషన్ మోడల్స్

    2016 ఇండియన్ ఎక్స్ పోలో ఎగ్జిబిషన్ మోడల్స్ గా హోండా మోటార్స్ క్రింది వాటిని ప్రదర్శించనున్నారు.

    • హోండా అకార్డ్
    • ఎఎస్‌ఐఎమ్‌ఓ
    • గోల్డ్ వింగ్
    • 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో: గేర్ మార్చనున్న హోండా మోటార్స్
      • 2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న 23 కొత్త కార్లు, వాటి వివరాలు

More from DriveSpark

Article Published On: Monday, January 18, 2016, 18:37 [IST]
English summary
Hcil Announces Its Theme Displays Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+