విడుదలకు సిద్దమైన హోండా అకార్డ్

By Anil

హోండా మోటార్స్ వారు తమ అందమైన 2016 అకార్డ్ కారును విడుదల చేశారు మరియు వీటి బుకింగ్స్ ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం కానున్నాయి. ఎక్కడ అనుకుంటున్నారు, థాయ్‌లాండ్‌లో. ఈ హోండా అకార్డ్ అందెగత్తె అతి త్వరలో భారతీయ మార్కెట్లోకి విడుదల కానుంది.

మరెందుకు ఆలస్యం దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకోండి. దీని విడుదల సమయానికి కొనడానికి సిద్దమైపోండి.

ఇంజన్ ఆప్షన్లు

ఇంజన్ ఆప్షన్లు

ఈ కారును రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

  • 2.0-లీటర్ ఐ-విఇటిఇసి పెట్రోల్
  • 2.4-లీటర్ ఐ-విఇటిఇసి పెట్రోల్
  • పవర్

    పవర్

    ఇందులోని 2.0-పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 153 బిహెచ్‌పి పవర్ మరియు 2.4-లీటర్ ఇంజన్ దాదాపుగా 172 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

    టార్క్

    టార్క్

    2.0-లీటర్ ఇంజన్ దాదాపుగా 190 ఎన్ఎమ్ టార్క్ మరియు 2.4-లీటర్ కెపాసిటి గల ఇంజన్ దాదాపుగా 225 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    విడుదలకు సిద్దమైన హోండా అకార్డ్

    భారతీయ మార్కెట్లోకి హోండా మోటార్స్ వారు దీనిని హైబ్రిడ్ వేరియంట్లో అందివ్వనున్నారు. ఈ హైబ్రిడ్ కారులో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు లీటర్ల పెట్రోల్ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానమై ఉంటుంది.

    విడుదలకు సిద్దమైన హోండా అకార్డ్

    ఈ హైబ్రిడ్ అకార్డ్ కారులోని పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 141 బిహెచ్‌పి పవర్, ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 196 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయును. మరియు ఇద గరిష్టంగా 306 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    ఎక్ట్సీరియర్ డిజైన్

    ఎక్ట్సీరియర్ డిజైన్

    ముందు వైపున అప్పర్ గ్రిల్, ఎల్‌ఇడి ల్యాంప్స్, ఎల్‌ఇడి ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ వంటి కలవు.

    ఫీచర్లు

    ఫీచర్లు

    ఇంటీరియర్ లోపల హోండా అకార్డ్ కారులో ఏడు అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు. దీనితో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    విడుదలకు సిద్దమైన హోండా అకార్డ్
    • 4-స్టార్ రేటింగ్ పొందిన టయోటా క్రిస్టా
    • హెక్సా క్రాసోవర్ ఈ దెబ్బతో టాటా మోటార్స్ సెటిల్
    • ఇండియన్స్ ముందు ఇగ్నిస్ రహస్య పరీక్షలా ...?

More from DriveSpark

Article Published On: Wednesday, February 17, 2016, 18:52 [IST]
English summary
Honda Accord 2016 Set To Enter India Soon, Car Is Launched In Thailand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+