హోండా బిఆర్-వి విడుదల: ధర, ఇంజన్ మరియు స్పెసిఫికేషన్ల కోసం...

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ నేడు దేశీయంగా తమ మొదటి కాంపాక్ట్ ఎస్‌యువి అయిన సరికొత్త బిఆర్-వి ని ప్రారంభ ధర రూ. 8.75 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేసింది. దీనికి సంభందించిన అన్ని వేరియంట్ల యొక్క ధరలు, ఫీచచర్లు మరియు ఇంజన్ వివరాలు కోసం....

ఇంజన్

ఇంజన్

హోండా మోటార్స్ సంస్థ తమ మొబీలియో ఎమ్‌పివిలో వినియోగించిన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను ఈ బిఆర్‌-విలో అందించారు.

పవర్ మరియు టార్క్ వివరాలు

పవర్ మరియు టార్క్ వివరాలు

ఇందులోని పెట్రోల్ ఇంజన్ 117 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ మరియు డీజల్ ఇంజన్ 98 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

హోండా మోటార్స్ బిఆర్-విలోని పెట్రోల్ ఇంజన్‌ను 6- మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్లో అదే విధంగా డీజల్ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందించారు.

మైలేజ్

మైలేజ్

  • పెట్రోల్ మ్యాన్యువల్ - 15.4 కిలోమీటర్లు
  • పెట్రోల్ ఆటోమేటిక్ - 16 కిలోమీటర్లు
  • డీజల్ మ్యాన్యువల్ - 21.9 కిలోమీటర్లు
  • డిజైన్

    డిజైన్

    ఇండియన్ మార్కెట్లో పెద్ద సైజు ఎస్‌యువిలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతో బాగా సరిపోతుంది. ఇది విడుదల కాక ముందు హోండా వారి సిఆర్-వి వాహనం ఈ విభాగంలో ఉండేది అయితే ఇప్పుడు సిఆర్‌-వి కన్నా పై స్థానంలో ఈ బిఆర్-వి అందుబాటులోకి వచ్చింది. ముందు వైపు అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్, దానికి పై వైపున పెద్ద హెడ్ లైట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

    వెనుక వైపు డిజైన్

    వెనుక వైపు డిజైన్

    వెనుక వైపున డిజైన్ భాగంలో టెయిల్ ల్యాంప్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నూతనంగా యాంగులర్ ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి టెయిల్ లైట్లను అందించారు. అదేవిదంగా బిఆర్-వి వాహనం చుట్టు వైపులా అడుగుబాగానికి ప్లాస్టిక్ క్లాడింగ్ కల్పించారు.

    హోండా బిఆర్-వి విడుదల

    సరికొత్త హోండా బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువికి ముందు మరియు వెనుక వైపుల స్కిడ్ ప్లేట్లను, తరువాత రూఫ్ రెయిల్‌ను అందించారు.

    ఇంటీరియర్

    ఇంటీరియర్

    హోండా మోటార్స్ బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిలో ప్రీమియర్ లుక్ ఇంటీరియర్‌ను అందించారు. పియానో బ్లాక్ ఫినిషంగ్‌తో ఉన్న సెంటర్ కంన్సోల్, ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్‌కు సంభందించిన కంట్రోల్స్‌ను డ్యాష్‌ బోర్డ్‌లో అందించారు.

    ఫీచర్లు

    ఫీచర్లు

    స్టీరింగ్ మీద అందించిన చాలా వరకు నియంత్రికలు, ఇంజన్ స్టార్ట్/ స్టాప్ బటన్ మరియు పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ బిఆర్‌-వి లో పెడల్ షిఫ్టర్లను అందించారు.

    వేరియంట్ల వారిగా పెట్రోల్ బిఆర్-వి ధర వివరాలు

    వేరియంట్ల వారిగా పెట్రోల్ బిఆర్-వి ధర వివరాలు

    • బిఆర్-వి ఇ ధర రూ. 8,75,000 లు
    • బిఆర్-వి ఎస్ ధర రూ. 9,90,000 లు
    • బిఆర్-వి వి ధర రూ. 10,90,000 లు
    • బిఆర్-వి నిఎక్స్ ధర రూ. 11,84,000 లు
    • బిఆర్-వి వి(సివిటి) ధర రూ. 11,99,000 లు
    • వేరియంట్ల వారిగా డీజల్ బిఆర్-వి ధర వివరాలు

      వేరియంట్ల వారిగా డీజల్ బిఆర్-వి ధర వివరాలు

      • బిఆర్-వి ఇ ధర రూ. 9,90,000 లు
      • బిఆర్-వి ఎస్ ధర రూ. 10,99,000 లు
      • బిఆర్-వి వి ధర రూ. 11,85,000 లు
      • బిఆర్-వి నిఎక్స్ ధర రూ. 12,90,000 లు
      • అందుబాటులోకి

        అందుబాటులోకి

        ప్రస్తుతం హోండా బిఆర్-వి కి చెందిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మరియు బిఆర్-వి ఎస్‌యువలు దేశ వ్యాప్తంగా ఉన్న హోండా డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి.

        హోండా బిఆర్-వి విడుదల

        ఇన్నోవా క్రిస్టాను ఇష్టపడేవారి కోసం మాత్రమే: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శను చదవండి

        రోడ్డు ప్రమాదాలకు దారితీసే 25 కారణాలను వెల్లడించిన డ్రైవ్‌‌స్పార్క్

        హోండా బిఆర్-వి విడుదల

        ఇండియన్ మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా విడుదల: ధర రూ. 13.84 లక్షలు

        10 లక్షలలోపు ఉన్న ఉత్తమ డీజల్ సెడాన్ కార్లు

Article Published On: Thursday, May 5, 2016, 16:39 [IST]
English summary
Honda BR-V Rumbles Into India, Prices Start At Rs. 8.75 Lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+