పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

By Anil

హోండా మోటార్స్ తమ సిటి సెడాన్ కారును మరిన్ని భద్రత ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తోంది. ప్రారంభంలో సిటిలోని అన్ని వేరియంట్లలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి అనే ఫీచర్లు ఉండేవి.

ప్రస్తుతం హోండా సిటిలో ఉన్న భద్రత ఫీచర్లు మరియు ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

జపాన్ ఆధారిత కార్ల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి అందించిన సిటి సెడాన్ కారులోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

భవిష్యత్తులో దేశీయంగా విడుదల కానున్న అన్ని కొత్త కార్లలో భద్రత పరంగా కఠినమైన నిర్ణయాలు అమలుకానున్న నేపథ్యంలో హోండా సంస్థ ఇలా ఇందులో అదనపు భద్రత ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిసింది.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

ఐఎస్‌ఒఎఫ్‌ఐఎక్స్ హుక్స్‌లను హోండా సిటిలోని అన్ని వేరియంట్లలో కూడా అందించారు. క్యాబిన్‌లో చిన్న పిల్లల కోసం ప్రత్యేక సీటును ఏర్పాటు చేయాలనుకుంటే ఈ ఐఎస్‌ఒఎఫ్‌ఐఎక్స్ హుక్స్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

ఈ అన్ని భద్రత ఫీచర్లు కారులో ప్రయాణించే పిల్లలు మరియు పెద్దల యొక్క భద్రత పరంగా ఎంతో కీలకంగా పనిచేస్తాయి.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

ఇక హోండా మోటార్స్ తమ సిటిలోని సరికొత్త విఎక్స్ (ఒ) బిఎల్ వేరియంట్‌ను 2016 హోండా సిటి శ్రేణిలో పరిచయం చేయనున్నారు.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

ఇందులో బ్లాక్ కలర్‌లో ఉన్న లెథర్ అప్ హోల్ట్ర్సే, సన్‌రూఫ్ మరియు తాకే తెర గల ఎవిఎన్ సిస్టమ్ ఇందులో కలదు.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

2016 హోండా సిటి పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.45 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉంది.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

2016 కు చెందిన హోండా సిటి వినియోగదారుల కోసంపెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో దీనిని అందిస్తున్నారు.

పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో సిద్దమైన హోండా సిటి

పెట్రోల్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి గేర్‌బాక్స్‌ను ఆప్షనల్‌గా అందిస్తున్నారు. అదే విధంగా డీజల్ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం....

15 ఏళ్లుగా బోయింగ్ 727 విమానమే నివాసమా....?

More from DriveSpark

Article Published On: Thursday, June 23, 2016, 17:12 [IST]
English summary
Honda City Now Equipped With More Safety Features Than Before
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+