ఇండియన్ మార్కెట్ కోసం హోండా హెచ్‌ఆర్-వి

By Anil

హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి క్రాసోవర్ ఉత్పత్తుల మార్కెట్‌ను విసృతం చేయడానికి బిఆర్-వి లాంచ్ తరువాత మరొక ఉత్పత్తితో సిద్దం అవుతోంది, హోండా మోటార్స్ సిఇవో మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లో క్రాసోవర్ సెగ్మెంట్ల వాహనాల యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ విభాగంలోకి వచ్చే హెచ్‌ఆర్-వి వాహనాన్ని విడుదల చేసే ఆలోచనలో హోండా ఉన్నట్లు తెలిసింది.

హోండా హెచ్‌ఆర్-వి


అంతర్జాతీయంగా హెచ్‌‌ఆర్-వి వాహనం జీప్ రెనిగేడ్, హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి పోటిగా నిలిచింది. ఇందులోని ఇంజన్ వివరాలను పరశీలిస్తే, హెచ్‌ఆర్-విలో పెట్రోల్, హైబ్రిడ్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.
ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్‌ కాదు: AP లోని ఒక APSRTC బస్టాండ్
ఇండియన్ మార్కెట్లోకి రానున్న హెచ్‌ఆర్-విలో 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ మరియు 1.6 లీటర్ i-DTEC డీజల్ ఇంజన్‌ ఆప్షన్లలో రానుంది. హెచ్‌ఆర్-వి ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే బిఆర్-వి కన్నా పై స్థానంలో ఉండనుంది. మరియు ఇది దేశీయంగా ఎక్స్‌యువీ500 కి పోటీగా ఉండనుంది.
శకుంతల రైల్వేస్: నేటికీ ఇండియన్ రైల్వేలో భాగం కాని ఏకైక రైలు సంస్థ
ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ రెండు ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా లభ్యం కానుంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎటువంటి క్రాసోవర్ యుటిలిటి వాహనాలు లేవు. ఈ హెచ్‌ఆర్-వి దేశీయ మార్కెట్లోకి విడుదలైతే సివియు సెగ్మెంట్లో శక్తివంతమైన ఉత్పత్తిగా నిలుస్తుందని మా అభిప్రాయం. దీని ధర సుమారుగా రూ. 15 నుండి 18 లక్షల మధ్య ఉండనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 11, 2016, 11:23 [IST]
English summary
Honda Looking To Launch The HR-V — What's Your Take On It?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+