3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

By Anil

హోండా మోటార్ కంపెనీ సుమారుగా 3,50,000 సివిక్ సెడాన్ కార్లను రీకాల్ చేసింది. అమెరికా వ్యాప్తంగా ఈ రీకాల్ చేసినట్లు అంతర్జాతీయ ప్రకటన చేసింది. పార్కింగ్ బ్రేక్‌లలో లోపం కారణంగా భారీ మొత్తంలో కార్లను వెనక్కి పిలవడం జరిగింది.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

పార్కింగ్ బ్రేకుల్లో లోపం కారణంగా సరిగా బ్రేక్‌లు పనిచేయడం లేదని అమెరికా రీజియన్‌లో ఉన్న 2016 లో ఉత్పత్తి అయిన సివిక్ కార్లను రీకాల్ చేసినట్లు తెలిపారు.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా తెలిపిన వివరాలు ప్రకారం, పార్కింగ్ ఎలక్ట్రిక్ బ్రేక్‌‌లను వినియోగించిన తరువాత అవి పనిచేయక పోవడం మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానల్‌లో బ్రేక్ వార్నింగ్ లైట్ కూడా పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

డ్రైవర్లు ఈ సివిక్ కార్లను వాలు తలంలో పార్కింగ్ చేసినపుడు పార్కింగ్ బ్రేక్ అప్లే కాకపోవడం వలన కార్లు కదిలే అవకాశం ఉంది.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

పార్కింగ్ బ్రేక్ పనిచేయడకపోవడం వలన ఏ విధమైన ప్రమాదాలు మరియు గాయాలు నమోదు కాలేదని హోండా తెలిపింది. వారంటీ క్లెయిమ్ ద్వారా ఈ సమస్యను గుర్తించినట్లు తెలిసింది.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

2016 నవంబర్‌కు క్రితం సివిక్ కార్లను కొనుగోలు చేసిన వారు తమ కార్లకు హోండా సర్వీస్ పాయింట్ ద్వారా ఏ విధమైన ఛార్జీలు లేకుండా ఉచితంగా సమస్యను క్లియర్ చేయించుకోచ్చని హోండా తమ ప్రకటనలో తెలిపింది.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

ప్రస్తుతం హోండా సివిక్ వో 2.0-లీటర్ సామర్థ్యం గల 16-వాల్వ్‌ల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 156బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

హోండా సివిక్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల డైరెక్ట్ ఇంజెక్షన్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కూడా కలదు. ఇది సుమారుగా 172బిహెచ్‌పి పవర్ మరియు 162ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

2.0-లీటర్ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 1.5-లీటర్‌ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌ అనుసంధానం కలదు.

3,50,000 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

  • అడ్వెంచర్ ఎడిషన్ డస్టర్‌ను విడుదల చేసిన రెనో
  • క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపుశక్తివంతమైన 10 యుద్ద విమానాలు
  • ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న నిస్సాన్

More from DriveSpark

Article Published On: Saturday, October 15, 2016, 12:05 [IST]
English summary
Read in Telugu: Honda Is Recalling 350,000 Units Of Civic Coupe And Sedan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+