బిఆర్-వి ముందస్తు బుకింగ్స్‌ను ప్రారంభించిన హోండా మోటార్స్

By Anil

హోండా మోటార్స్ ఈ ఎస్‌యువి వాహనాన్ని వచ్చే మే 5 న దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. అందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్న హోండా డీలర్లు ఈ బిఆర్‌-వి కు సంభందించిన ముందస్తు బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నారు. హోండా బిఆర్-వి ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

హోండా బిఆర్‌-వి ముందస్తు బుకింగ్స్ ప్రారంభం

అతి త్వరలో విడుదల కానున్న బిఆర్‌-వి ఎస్‌యువి 1.5-లీటర్ డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది, అయితే హోండా ఈ రెండు ఇంజన్‌లను ఇప్పటికే తమ మొబీలియో వాహనంలో అందించింది. ఈ బిఆర్‌వి ఎస్‌యువి ఏడు సీట్ల సామర్థ్యంతో కూడా రానుంది.
Also Read: మళ్లీ పుట్టిన నూతనత్వం: టయోటా ఇన్నోవాకు మరో జన్మనిచ్చిన టయోటా క్రిస్టా
హోండా మోటార్స్ ఇండియన్ ఎస్‌యువి మార్కెట్లోకి ఈ ఎస్‍‌‍‌యువిని విడుదల చేస్తే దీనిని ధర సుమారుగా 8 నుండి 13 లక్షల మధ్య ఉండవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనో డస్టర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి ఎస్‌యుల మీదకు పోటిని పురిగొల్పనుంది.
హోండా బిఆర్‍‌-వి అతి త్వరలో విడుదల కానుంది, దీని విడుదల వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 16, 2016, 10:23 [IST]
English summary
Honda Starts BR-V Pre-Bookings As Launch Date Looms Near
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+