సిస్కో సహాయంతో హ్యుందాయ్ కార్లలో ఇంటర్నెట్ కనెక్షన్

By Anil

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అమెరికాకు చెందిన అతి పెద్ద సమాచార సాంకేతిక సంస్థ సిస్కో సిస్టమ్స్ సహాయంతో తమ అన్ని కార్లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనుంది.

కార్లను కలిపే ఇంటర్నెట్

సిస్కో మరియు హ్యుందాయ్ మోటార్స్ సంయుక్తంగా అధిక పనితీరును కనబరిచే కంప్యూటర్లను హ్యుందాయ్ కార్లలో అందివ్వనున్నారు. అలాగే వీటి ద్వారా స్వయం చోదక కార్లను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నారు.

హ్యుందాయ్ మోటార్స్ వైస్ ఛైర్మెన్ చుంగ్ ఇయు-సన్ సిస్కో ముఖ్య కార్యనిర్వాహణాధికారి రాబ్బిన్ ను సియోల్‌లో కలిశారు. ఈ సందర్భంగా రెండు సంస్థలు కూడా హై స్పీడ్ వెహికల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను అభివృద్ది చేసి అందుబాటులోకి తీసుకువారాలనే నిర్ణయం తీసుకున్నారు.
Also Read:

చంద్ర బాబు బర్త్ డే స్పెషల్ : చంద్రబాబునాయుడు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సు, కాన్వాయ్ మరియు రాజకీయ నేపథ్యం

అదృశ్య రైలును అభివృద్ది చేస్తున్న జపాన్

భారత సైన్యం యొక్క 45 శక్తివంతమైన యుద్ధ వాహనాలు

Article Published On: Wednesday, April 20, 2016, 19:02 [IST]
English summary
Hyundai Cisco Team Up To Create Connected Car Technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+