రహస్య పరీక్షలకు గురైన హ్యుందాయ్ ఎలంట్రా

By Anil

హ్యుందాయ్ వారి అప్ కమింగ్ ఎలంట్రా కారుకు ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు జరిపారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సుమారుగా ఏడాది తరువాత హ్యుందాయ్ ఈ ఎలంట్రా కారును దక్షిణ కొరియాలో ప్రదర్శించింది.
ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమకు కేంద్ర బిందువు:పనామా కెనాల్ చరిత్ర గురించి కూలంకశంగా...!!
పరీక్షల నిమిత్తం తీసుకువచ్చిన ఎలంట్రాను ఎవరూ గుర్తుపట్టనంతగా మార్చేసి మరీ రోడ్ల మీదకు తీసుకొచ్చారు. అత్యంత రహస్యంగా దీనికి పరీక్షలు జరిపారు. అయితే ప్రపంచ నలుమూలలా అందుబాటులో ఉన్న ఎలంట్రా కన్నా కొత్తగా ఊహించడానికి ఇందులో ఏమీ లేవు.

హ్యుందాయ్ ఎలంట్రా - 1

ముందు వైపు డిజైన్‌లో అతి ముఖ్యమైన ఫ్రంట్ గ్రిల్‌ను ఐదు స్లాట్లుగా విభిజించి డిజైన్ చేశారు. ఇక వెనుక వైపున లైట్లను కూడా మూడు విలక్షణమైన భాగాలుగా విభజించి డిజైన్ చేశారు.
హ్యుందాయ్ ఎలంట్రా - 2

నూతనంగా రానున్న హ్యుందాయ్ ఎలంట్రా కారు కొలతల పరంగా చూస్తే, 4,610ఎమ్ఎమ్ పొడవు, 1,800ఎమ్ఎమ్ వెడల్పు మరియు 1,450ఎమ్ఎమ్ ఎత్తు‌లతో ఉంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న ఎలంట్రాతో పోల్చితే ఇది 20ఎమ్ఎమ్ పొడవుగా మరియు 25 ఎమ్ఎమ్ వెడల్పుగా ఉంది.
కెటిఎమ్‌ డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్
ఈ ఎలంట్రాలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 149 బిహెచ్‌పి పవర్ మరియు 1.6 లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ 136 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లుతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Source
Article Published On: Wednesday, June 29, 2016, 17:19 [IST]
English summary
Spy Pics: Hyundai Elantra Spotted Testing In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+