7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో హ్యుందాయ్ ఎలైట్ ఐ20

By Anil

ఇండియన్ మార్కెట్లో రెండవ అతి పెద్ద కార్ల తయారీ మరియు అమ్మకాలు చేపడుతున్న సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇప్పటికీ మొదటి స్థానంలో మారుతి సుజుకికి భయం పుట్టిస్తోంది. ప్రస్తుతం ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న ఎలైట్ ఐ20 మరియు బాలెనొ కార్లు ఒకదానికొకటి గట్టి పోటీగా ఉన్నాయి.

అమ్మకాల పరంగ కూడా ఈ రెండింటి మధ్య విపరీతమైన పోటీ ఉంది అందుకోసం హ్యుందాయ్ మోటార్స్ తమ ఎలైట్ ఐ20 లో సరికొత్త ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనుంది.

7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎలైట్ ఐ20

బాలెనొ మీద పట్టు సాధించేందుకు హ్యుందాయ్ మోటార్స్ తమ ఎలైట్ ఐ20 లో 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనుంది. ఇంతకు మునుపు జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద హ్యుందాయ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రదర్శించింది.

7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎలైట్ ఐ20

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఫిగో మరియు వోక్స్‌వ్యాగన్ పోలో టిఎస్‌ఐ వాహనాలలో మాత్రమే ఈ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు.

7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మోటార్స్ ఈ డ్యూయల్ క్లచ్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కేవంల ఎలైట్ ఐ20 లోని టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే అందించే అవకాశాలు ఉన్నాయి.

7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎలైట్ ఐ20

ఎలైట్ ఐ20 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల అయితే దీని ధర సుమారుగా రూ. 8.5 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మోటార్స్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ఎలైట్ ఐ20 ఆటోమేటిక్ చెందిన బుకింగ్స్‌ను ప్రారంభించనుంది.

7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎలైట్ ఐ20

విడుదల పరంగా చూసుకుంటే మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు తమ భవిష్యత్తును పరిక్షించుకోనున్న పండుగ సీజన్‌లోనే విడుదల కానున్నట్లు సమాచారం.

7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎలైట్ ఐ20

ప్రస్తుతం 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్న ఎలైట్ ఐ20 లో డిజైన్ పరంగా ఏ విధమైన మర్పులు చోటు చేసుకోలేదు. అయితే వెనుకవైపున ఏటి అనే బ్యాడ్జి పేరుతో రానుంది.

.

ఫెరారి కార్లను కలిగి ఉన్న పది ఇండియన్ సెలబ్రిటీలు

Article Published On: Saturday, July 16, 2016, 13:14 [IST]
English summary
Hyundai To Launch Elite i20 With 7-Speed Auto Transmission In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+