ఏడు ఉత్పత్తుల మీద ఫ్రీడం సెలబ్రేషన్ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

By Anil

వివిధ కుల, మతాలను సమ్మేళనం చేసి అందరినీ ఒక్క చోటకు చేర్చే ఆగష్టు 15 తారీఖును దేశ వ్యాప్తంగా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో దేశీయంగా ఉన్న వాహన తయారీ సంస్థలు కూడా వివిధ రకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందించాయి. అందులో హ్యుందాయ్ మోటార్స్ ఒకటి. హ్యుందాయ్ మోటార్స్ ఫ్రీడం సెలబ్రేషన్స్ ఆఫర్లుగా తమ ఏడు ఉత్పత్తుల మీద వివిధ రకాల లాభాలను ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

భారత దేశపు 70 వ స్వాతంత్ర దినోత్సవాలను పురష్కరించుకుని హ్యుందాయ్ మోటార్స్ తమ ఉత్పత్తుల మీద ప్రకటించిన ఆఫర్లకు గడువు ఆగష్టు 25 అని తెలిపింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్ కారును అత్యంత ఆకర్షణీయమైన ప్రారంభ ధర రూ. 2.99 లక్షలతో అందుబాటులో ఉంచింది. మరియు ఇయాన్ మీద సుమారుగా 50,000 రుపాయల విలువైన ఆఫర్లను ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ తమ ఐ10 హ్యాచ్‌బ్యాక్ మీద రూ. 55,000 వరకు ఆఫర్లను ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ లైనప్‌లో ఉన్న గ్రాండ్ ఐ10 మీద కూడా ఫ్రీడం సెలబ్రేషన్స్ ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్ గ్రాండ్ ఐ10 మీద గరిష్టంగా 85,000 రుపాయలు మరియు డీజల్ వేరియంట్ గ్రాండ్ ఐ10 మీద 93,500 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 లోని కేవలం డీజల్ వేరియంట్ల మీద ఫ్రీడం సెలబ్రేషన్స్ ఆఫర్లు ఉన్నాయి. కేవలం 10,000 రుపాయలను మాత్రమే డిస్కౌంటుగా ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ వారి కాంపాక్ట్ సెడాన్ ఎక్సెంట్ లోని పెట్రోల్ వేరియంట్ మీద 47,000 రుపాయలను అదే విధంగా డీజల్ వేరియంట్ మీద 57,000 రుపాయలను ఆఫర్‌గా ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

వెర్నా సెడాన్‌ల అమ్మకాలను కూడా పెంచుకునేందుకు వెర్నాలోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద గరిష్టంగా 80,000 రుపాయల వరకు బెన్ఫిట్లు ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ వారి ప్రీమియమ్ ఎస్‌యువి శాంటా ఫే మీద గరిష్టంగా 1.50 లక్షల రుపాయలను ఆఫర్‌గా ప్రకటించింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ శ్రేణిలోని మొత్తం ఉత్పత్తుల మీద ఎక్స్‌చ్ఛేంజి మరియు క్యాష్ బెన్ఫిట్లను అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ స్కీమ్‌లను అందిస్తున్నారు.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

స్పెషల్ బెన్ఫిట్లలో ఉచిత ఇన్సూరెన్స్ మరియు వారంటీ కొనసాగింపు ఉన్నట్లు తెలిసింది.

ఫ్రీడం సెలబ్రేషన్స్‌ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

  • బంగారపు విమానాన్ని కలిగి ఉన్న రియల్ లైఫ్ సుల్తాన్: సుల్తాన్ ఆఫ్ జోహార్...

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2016, 14:18 [IST]
English summary
Hyundai 'Freedom Celebration Offer' Available On Seven Models; Valid Until August 25, 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+