2017 హ్యుందాయ్ ఐ30 రహస్య ఫోటోలు మరియు ఇతర వివరాలు

By Anil

హ్యుందాయ్ మోటార్స్ 2017 ఐ30 కారుకు అత్యంత రహస్యంగా జర్మనీలో రహదారి పరీక్షలు జరిపారు. హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన మూడవ తరం యొక్క ఐ30 హ్యాచ్‌బ్యాక్ కారుకు జర్మనీలోని నర్‌బర్‌గ్రింగ్ రేస్ ట్రాక్ మీద ఒక ట్రక్కును లాగించి మరియు ఇతర పరీక్షలు నిర్వహించారు.

హ్యుందాయ్ ఐ30

2017 హ్యుందాయ్ ఐ30 కు నిర్వహించిన పరీక్షల్లో దీనికి సంభందించి ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడికాలేదు. హ్యుందాయ్ వారి ఐ40 సెడాన్ కారుకు ముందు వైపున ఉన్న డిజైన్‌ను పోలి ఉంది.

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఐ30 హ్యాచ్‍‌బ్యాక్ కారును అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేస్తే ఫోర్డ్ వారి ఫోకస్,సీట్ లియోన్ మరియు వోక్స్‌వ్యాగన్ వారి గోల్ఫ్ వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2016, 11:22 [IST]
English summary
Spy Pics: 2017 Hyundai i30 Spotted Testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+