20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

హ్యుందాయ్‌కు చెందిన ఎక్స్ంట్ 20 వ వార్షికోత్సవపు ప్రత్యేక ఎడిషన్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. హుందాయ్ మోటార్స్ ఈ ఎక్సెంట్ 20 వ వార్షికోత్సవ ఎడిషన్‌‌కు కొన్నిమెరుగులద్ది అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కొన్ని ప్రత్యేకైన ఫీచర్లను కూడా అందించింది. ధర మరియు ఇతర వివరాలు క్రింది కథనంలో...

20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్

హ్యుందాయ్ మోటార్స్ తమ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారు 20 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని అందుబాటులోకి తెచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్‌‌ను ఎక్స్ంట్‌లోని ఎస్ వేరియంట్‌‌ నుండి రూపొందించారు.

20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఎస్ వేరియంట్ ఎక్సెంట్ స్పెషల్ ఎడిషన్‌గా అందించారు.

20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్

  • ఎస్ వేరియంట్ స్పెషల్ ఎడిషన్ ఎక్సెంట్ పెట్రోల్ ధర రూ. 6.22 లక్షలు
  • ఎస్ వేరియంట్ స్పెషల్ ఎడిషన్ ఎక్సెంట్ డీజల్ ధర రూ. 7.15 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్‌ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
    20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్

    ఈ స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కేవలం వైట్ పెయింట్ స్కీమ్‌తో, ఎర్రటి డీకాల్స్‌తో పాటుగా 20 వ వార్షికోత్సవానికి గుర్తుగా కొన్ని స్పెషల్ బ్యాడ్జిలను దీని మీద అందించారు.

    స్పెషల్ ఎడిషన్ ఎక్సెంట్‌‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్లు

    స్పెషల్ ఎడిషన్ ఎక్సెంట్‌‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్లు

    • సరికొత్త ఫ్రంట్ క్రోమ్ గ్రిల్
    • బూట్ లిడ్ విత్ రిఫ్లెక్టర్
    • ఇండిగ్రేటెడ్ బ్రేక్ లైట్లు గల రియర్ స్పాయిలర్
    • 6.2-అంగుళాల పరిమాణం తాకే తెర
    • ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్
    • 20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్

      నలుపు మరియు ఎరుపు రంగుల కలయిలో వచ్చిన డ్యూయల్ టోన్ సీట్లు ఇందులో ఉన్నాయి.

      20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్

      20 ఎళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకున్న సంధర్భంగా హ్యుందాయ్ మోటార్స్ ఈ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ స్పెషల్‌ ఎడిషన్‌ను కేవలం 2,400 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు.

      20 వ వార్షికోత్సవపు హ్యుందాయ్ ఎక్సెంట్

      విమాన ప్రయాణంలో పైలట్ మరియు విమాన సిబ్బంది వద్దన్నా చేస్తున్న పనులు...

      ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు ఇతర వివరాల కోసం

Article Published On: Thursday, May 19, 2016, 17:46 [IST]
English summary
Hyundai Xcent 20th Anniversary Edition Priced At Rs 6.22 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+