AP ప్రభుత్వ నిర్ణయం: ఇసుజు వాహనాల కొనుగోలుపై నో ట్యాక్స్

ఆంద్రప్రదేశ్‌లో తయారీ ప్లాంటున్న ప్రతి వాహన తయారీ సంస్థ యొక్క ఉత్పత్తులకు రాస్ట్రీయంగా జరిగే అమ్మకాలపై మోటార్ వెహికల్ ట్యాక్స్ మినహాయింపు అని ఏపి ప్రభుత్వం వెల్లడించింది.

By Anil

ఆంధ్ర ప్రదేశ్‌లో అమ్మకాల్లో ఉన్న ఇసుజు మోటార్స్ ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాల కొనుగోలుపై మోటార్ వెహికల్ ట్యాక్స్ ఇక పై ఉండదని ఏపి ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో తయారీ ప్లాంటున్న ప్రతి వాహన తయారీ సంస్థ యొక్క ఉత్పత్తులకు రాస్ట్రీయంగా జరిగే అమ్మకాలపై మోటార్ వెహికల్ ట్యాక్స్ మినహాయింపు అని ఏపి ప్రభుత్వం వెల్లడించింది.

ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
  • నవంబర్ 18, 2016 నుండి మార్చి 31, 2021 వరకు ఇసుజు వాహనాల కొనుగోళ్లపై మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను మినహాయించినట్లు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది.
  • ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
    • ప్రస్తుతం ఇసుజు ప్యాసింజర్ వాహనాలపై 14 శాతం జీవిత కాలపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది మరియు వాణిజ్య వాహనాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి 800 రుపాయలు రహదారి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
    • ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
      • ఇసుజు మోటార్స్ లోని ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలపై ఆంధ్ర ప్రదేశ్‌లో మోటార్ వెహికల్ సంభందిత ట్యాక్స్‌లకు పూర్తిగా మినహాయింపు లభించింది.
      • ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
        • ఆంధ్ర ప్రదేశ్‌లో వాహనాల తయారీ ప్లాంటును నెలకొల్పిన సంస్థల యొక్క ఉత్పత్తులకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే కొనుగోళ్లపై మెటార్ వెహికల్ ట్యాక్స్‌లను మినహాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
        • ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
          • ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుజు సంస్థకు విశాఖపట్నం, రాజమండ్రి మరియు తిరుపతి నగరాలలో మూడు డీలర్‌షిప్‌లు ఉన్నాయి.
          • ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
            • ఇసుజు లైనప్‌లో ఉన్న అన్ని ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలు ఆంధ్ర ప్రదేశ్‌, చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటిలో గల ఇసుజు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్నాయి.
            • ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
              • ఇసుజు లోని డి-మ్యాక్స్ శ్రేణి పికప్ ట్రక్కులతో పాటు వి-క్రాస్ మోడళ్లకు మరియు భవిష్యత్తులో ఇసుజు విడుదల చేసే ఉత్పులను కొనుగులు చేసే వారు ఎక్స్‌ షోరూమ్ ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఎలాంటి అదనపు మోటార్ వెహికల్ ట్యాక్స్‌లు చెల్లించాల్సిన అవసరం లేదు.
              • ఆంద్రప్రదేశ్‌లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు
                • దేశీయంగా ఉన్న వాహన తయారీ సంస్థలు ఆంద్రప్రదేశ్‌లో తయారీ ప్లాంటులను నెలకొల్పడానికి ఆ యా సంస్థలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటోంది. ఏపిలో వాహన తయారీ సంస్థలకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.
                • ఆంద్రప్రదేశ్‌లో ఇసుజు వాహనాల కొనుగోలుపై నో ట్యాక్స్

                  ఆంద్రప్రదేశ్‌లో ఇసుజు వాహనాల కొనుగోలుపై నో ట్యాక్స్....

                  ఆంద్రప్రదేశ్‌లో ఇసుజు వాహనాల కొనుగోలుపై నో ట్యాక్స్
                  • టైర్లు ఎందుకు పేళుతాయి, ఎలా నిరోధించాలి, ఎలా నిర్వహణ చేయాలి...?
                  • మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల తేదీ ఖరారు: సిద్దంగా ఉన్నారా..?

Most Read Articles

English summary
Read In Telugu: Isuzu Exempted From Motor Vehicle Tax In Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X