2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనకు రానున్న జాగ్వార్ ఎక్స్‌ఇ
ఫిబ్రవరి 3, 2016 నుండి ప్రారంభం కానున్న ఇండియన్ ఆటో ఎక్స్ పో లో జాగ్వార్ తమ ఎక్స్‌ఇ సెడాన్ కారును ప్రదర్శించనుంది.
జాగ్వార్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న ఎక్స్ఇ సెడాన్ కారు 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌లో అందుబాటులో ఉండనుంది. ఇది దాదాపుగా 197 బిహెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్తత్తి చేయగలదు ఇది కేవలం 7.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.
ఈ ఎక్స్ఇ సెడాన్ కారులో మరొక ఇంజన్ అందుబాటులో ఉండనుంది ఇది దాదాపుగా 237 బిహెచ్పి పవర్ మరియు 340 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.8 సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. రెండు వేరియంట్లలో కూడా గంటకు 250 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని అందించే 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలదు.

ఫిబ్రవరి 3, 2016 నుండి ప్రారంభం కానున్న ఇండియన్ ఆటో ఎక్స్ పో లో జాగ్వార్ తమ ఎక్స్‌ఇ సెడాన్ కారును ప్రదర్శించనుంది. దీనికి చెందిన ఫోటోలు

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు ఫ్రంట్ ప్రొఫైల్

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు: ముందు భాగంలో గల ఇంటీరియర్

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు: మల్టీమీడియా గల వ్యూవ్

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు:కారు వెనుకవైపున గల డబుల్ సైలెన్సర్ డిజైన్ ఫోటో

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు: రియర్ అండ్ సైడ్ ప్రొఫైల్

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు: వెనుకవైపున గల సీట్లు

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు: ఇంటీరియర్ ముందు వైపున గల సిీట్లు

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కారు: స్టిీరింగ్ మరియు డ్రైవర్ వ్యూవ్

- 2016 డెట్రాయిట్ ఆటో షో : ఎమ్2 కూపే కారును ప్రదర్శించిన బిఎమ్‌డబ్ల్యూ
- డెట్రాయిట్ ఆటో షోలో ప్రదర్శించబడిన 2017 మోడల్ మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్


Click it and Unblock the Notifications








