భారతీయ మార్కెట్లోకి జాగ్వార్ ఎక్స్‌జె 2016 మోడల్ కారు విడుదల

By Anil

లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్లోకి 2016 మోడల్ జాగ్వార్ ఎక్స్‌జె కారు విడుదల చేశారు. ఈ సెలూన్ మోడల్ కారుకు కొన్ని నూతన టెక్నాలజీలను అందించి మార్కెట్లోకి విడుదల చేసినట్లుగా తెలిసింది.

జాగ్వార్ ఎక్స్‌జె లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

ధర

ధర

లగ్జరీ కార్లు అనగానే అందరూ దీనిని ధర ఎంత ఉంటుందో అనుకుంటారు కదా. జగ్వార్ ఎక్స్‌జె ధర రూ. 98.03 లక్షలు ఎక్స్ షో రూమ్ ముంబాయ్ గా ఉంది.

 ఇంజన్ ఆప్షన్లు

ఇంజన్ ఆప్షన్లు

జాగ్వార్ వారి ఎక్స్‌జె కారు రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

  • 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్
  • 3.0-లీటర్ డీజల్ ఇంజన్
  • ఇంజన్ వివరాలు

    ఇంజన్ వివరాలు

    పెట్రల్ వేరియంట్ 2.0-లీటర్ కెపాసిటి గల టర్భోచార్జ్‌డ్ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ కలదు. మరియు డీజల్ వేరియంట్ 3.0-లీటర్ కెపాసిటి గల వి6 డీజల్ ఇంజన్ కలదు.

    పవర్

    పవర్

    2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్:

    • 236.71 బిహెచ్‌పి పవర్
    • 340 ఎన్ఎమ్ అత్యధిక టార్క్
    • 3.0-లీటర్ డీజల్ ఇంజన్ :

      • 295.89 బిహెచ్‌పి పవర్
      • 700 ఎన్ఎమ్ అత్యధిక టార్క్
      • గరిష్ట వేగం

        గరిష్ట వేగం

        • 2.0-లీటర్ ఇంజన్ గల జాగ్వార్ ఎక్స్‌‌‌జె కారుకు గరిష్టంగా గంటకు 241 కిలోమీటర్ల వేగం కలదు.
        • 3.0-లీటర్ ఇంజన్ గల జాగ్వార్ ఎక్స్‌జె కారుకు గంటకు 250 కిలోమీటర్ల వేగం కలదు
        • జాగ్వార్ ఎక్స్‌జె ఫీచర్లు

          జాగ్వార్ ఎక్స్‌జె ఫీచర్లు

          టిఎన్‌టి ఇంస్ట్రుమెంట్ ప్యానల్ లో కారు వేగం, మైలేజ్, ఉష్ణోగ్రత మరియు ఇతర కొలమానాలు కలవు. అంతే కాకుండా జాగ్వార్ తమ ఎక్స్‌జె కార్లలో ఇన్‌కంట్రోల్ టచ్ ప్రొ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కల్పించారు.

          ఇంటీరియర్

          ఇంటీరియర్

          జాగ్వార్ ఎక్స్‌జె కారులోని ఇంటీరియర్ లెథర్ అప్ హోల్‌స్ట్రేను కలిగి ఉంది. ఇందులోని అన్ని సీట్లకు కూడా మెమొరి స్లాట్లను కల్పించారు. మరియు ఈ సీట్లలో సమాచారం చేర వేసే మూడు ప్రోగ్రామ్‌లను కల్పించారు.

          ఉపరితల నియంత్రికలు

          ఉపరితల నియంత్రికలు

          • పార్కింగ్ అసిస్టాన్స్
          • అడాప్టివ్ డైనమిక్ సిస్టమ్
          • 360 డిగ్రీల పార్క్ డిస్టెన్స్ కంట్రోల్

More from DriveSpark

Article Published On: Friday, January 29, 2016, 18:44 [IST]
English summary
Jaguar XJ 2016 Model Launches In India For Rs. 98.03 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+