కొత్తగా వస్తున్న కియా దెబ్బకు మారుతి చతికిలపడాల్సిందేనా ?

By Anil

మారుతి సుజుకి ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో పటిష్టమైన ముద్ర వేసుకుంది. ఎన్ని కార్ల తయారీ సంస్థలు ఉన్నా మారుతిని బీట్ చేసే అవకాశం లేకుండా మారుతి పోటీ పడుతోంది. కాని ఇప్పుడిప్పుడే మారుతికి కొంత కొత్త ముప్పు ఎదురౌతున్నట్లు సూననలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల గురించి కథనంలో....

కియా మోటార్స్

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో రాజ్యమేలుతున్న మారుతికి ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో తమ క్విడ్ ద్వారా అమ్మకాలను కాస్త కోల్పోయిందని చెప్పవచ్చు. ఇదే ధోరణి కొనసాగితే ఆల్టో మనుగుడ కష్టమే అని చెప్పాలి.

కియా మోటార్స్

ఇక పోతే స్వదేశీ విభిన్న వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చిన టియాగో మంచి ఫలితాలను సాధిస్తోంది. అయితే దీని వలన కె10 మరియు సెలెరియోల అమ్మకాలకు గండి పడిందని చెప్పవచ్చు.

కియా మోటార్స్

ఒకటి లేదంటే రెండు రకాల ఉత్పత్తుల మారుతికి పోటీగా వస్తే వాటిని ఎదుర్కోడం పెద్దగా ఇబ్బంది కాదు. కాని, మారుతి లైనప్‌లో ఉన్న పూర్తి స్థాయి వాహనాలకు పోటీ తయారైతే మారుతి పరిస్థితి ఏమిటి ? నిజమే కొరియాకు చెందిన ప్రముఖ చౌక ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమౌవుతోంది.

కియా మోటార్స్

ఇప్పటికే కియా మోటార్స్ అధికార యంత్రాంగం కియా కార్యకాలపాల కోసం భూమిని సేకరించే పనిలో పడ్డారు.

కియా మోటార్స్

కియా మోటార్స్‌కు చెందిన ఆ&డి ని ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభించారు.

కియా మోటార్స్

హైదరాబాద్‌లో ఉన్న కియా మోటార్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇక్కడ అత్యంత చౌక మరియు దేశీయంగా బాగా విజయం సాధించిన ఉత్పత్తుల ఆధారంగా కొత్త ఉత్పత్తులను రూపొందించనున్నారు.

కియా మోటార్స్

భారీ అమ్మకాలు చోటు చేసుకుంటున్న దేశీయ ప్యాసింజర్ వాహనాల విభాగంలోకి కియా మోటార్స్ దేశీయంగా అభివృద్ది చేసి మరియు ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే మారుతి వారి అమ్మకాలకు భారీ గండి పడే అవకాశం ఉంది.

కియా మోటార్స్

ఇండియాలో మారుతి తర్వాత ఉన్న అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా కియా అందించే కాంపాక్ట్ ఎస్‌యువిల ద్వారా పోటీని సృష్టించనుంది.

కియా మోటార్స్

లగ్జరీ ప్రైవేట్ జెట్ కాదు, ఇన్నోవా క్రిస్టా ఇంటీరియర్

హోండా సివిక్ సెడాన్ కాదండోయ్ !! హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్

కియా మోటార్స్

సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఇలాంటి ఎయిర్‌పోర్ట్‌లను చూశారా ?

మోడీ విమాన ప్రయాణం గురించి ఎవరికి తెలియని ఆసక్తికర నిజాలు

More from DriveSpark

Article Published On: Tuesday, August 16, 2016, 12:36 [IST]
English summary
Will Maruti Suzuki Face A New Threat Soon From The South Koreans?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+