కియా మోటార్స్ పికంటో 2017 న్యూ ఎడిషన్

కియా మోటార్స్ తమ మూడవ తరానికి చెందిన పికంటో హ్యాచ్‌ను ఆవిష్కరించింది. ఎరుపు రంగులతో మరియు అందమైన వీల్ ఆర్చెస్‌తో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది.

By Anil

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ అధికారికంగా తమ మూడవ తరానికి చెందిన 2017 పికంటో హ్యాచ్‌బ్యాక్ చిత్రాలను వెల్లడించింది. సరికొత్త 20174 పికంటో ఎక్ట్సీరియర్ మీద ఎర్రటి సొబగులు మరియు అందమైన వీల్ ఆర్చెస్ గమనించవచ్చు. కియా మోటార్స్ ఈ మొదటి తరం పికంటో కారును 2011 లో అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

2017 కియా పికంటో

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు సాగస్తున్న హ్యాచ్‌బ్యాక్‌లలో పికంటో ఒకటి. ఆధునిక ప్రపంచం ఎప్పటికప్పుడు నూతన మార్పులను కోరుకుంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కియా మోటార్స్ ఈ 2017 పికంటోని అభివృద్ది చేసింది.

2017 కియా పికంటో

కియా మోటార్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆధునిక వాహన ప్రపంచంలో యూత్ ఫుల్ మరియు ఎనర్జిటిక్ కస్టమర్ల కోసం దీని ఎక్ట్సీరియర్ అదే విధంగా ఇంటీరియర్ లను అనేక హంగులతో అభివృద్ది చేయడం జరిగిందని తెలిపింది.

2017 కియా పికంటో

మునుపటి పికంటో తో పోల్చుకుంటే దీని ప్రంట్ డిజైన్ చాలా వరకు బోల్డ్ నుండి షార్ప్‌గా రూపాంతరం చెందింది. దీనికి అదనంగా బ్లాక్ ఎక్ట్సీరియర్ మీద ఎర్రటి గీతలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

2017 కియా పికంటో

కియా మోటార్స్ ఈ థర్డ్ జనరేషన్ పికంటో మోడల్‌లో ఇంటీరియర్‌లో హె-టెక్ కంఫర్ట్, కన్వీనియన్స్, మరియు భద్రత ఫీచర్లకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. మునుపటి కన్నా దీని ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్ మిమ్మిల్ని కట్టిపడేస్తుంది.

2017 కియా పికంటో

కియా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్లకు మూడవ జనరేషన్‌ గా పరిచయం చేస్తున్న పికంటో హ్యాచ్‌బ్యాక్‌లో 1.0 నుండి 1.2- సామర్థ్యం గల ఇంజన్ లను ఆప్షన్‌ను అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

2017 కియా పికంటో

కియా మోటార్స్ ఈ 2017 పికంటో హ్యాచ్‌బ్యాక్‌ను 2017 ఏడాది ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ప్రారంభం ధర రూ. 8,500 యూరోలు (రూ. 7.06 లక్షలుగా) ఉండే అవకాశం ఉంది.

2017 కియా పికంటో

ఈ 2017 పికంటో హ్యాచ్‌బ్యాక్ 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రపంచ ప్రదర్శనకు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించలేదు. కియా మోటార్స్ కార్లను కొనుగోలు చేసే వారు దిగుమతి చేసుకోవచ్చు. మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను చూస్తూ ఉండండి....

2017 కియా పికంటో

  • చిన్న కారును భారీ ట్రక్కు ఢీకొన్నాఏం కాలేదు..!! వీడియో
  • అతి చిన్న కారును విడుదల చేయనున్న మారుతి సుజుకి
  • ఆరు ఎయిర్ బ్యాగులతో అందుబాటులో ఉండే అత్యంత చౌకైన కారు...

More from DriveSpark

Article Published On: Saturday, December 24, 2016, 16:07 [IST]
English summary
Kia Motors Officially Releases First Sketches Of The 2017 Picanto
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+