మహీంద్రా నుండి సరికొత్త అర్మాడా ఎమ్‌యువి

మహీంద్రా 1990లో తమ మొదటి తరం అర్మాడాను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మహీంద్రా వారి ఇకానిక్ జీప్ ఆధారంతో ఈ మల్టీ యుటిలిటి వాహనం మళ్లీ మనముందుకు రానుంది.

By Anil

మహీంద్రాకు చెందిన సరికొత్త అర్మాడా మల్టీ యుటిలిటి వాహనం యొక్క ఫోటోలు ఇంటర్నెట్ తీరంలో తెగ సందడి చేస్తున్నాయి. అధునాతన అర్మాడా వాహనం చూడటానికి అచ్చం 2016 జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ రూపంలో ఉంది.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

ఇప్పుడు విడుదలైన అర్మాడా ఫోటోలను పరిశీలిస్తే పాత అర్మాడాలో ముందువైపున ఉన్న చతురస్రాకారంలో ఉన్న హెడ్ లైట్ల స్థానంలో పెద్ద ఎల్‌ఇడి లైట్ల వచ్చాయి.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

ముందువైపున ఉన్న డిజైన్‌లో ప్రంట్ బంపర్ చాలా పెద్ద పరిమాణంలో ఉంది. హెడ్ లైట్లకు ప్రక్క భాగంలో టెయిల్ లైట్లు ఉన్నాయి.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

మహీంద్రా అర్మాడాను 5-డోర్ల లే అవుట్ తో నిర్మిస్తున్నారు. వెనుక వైపున ధృడమైన క్యాబిన్‌ను అందించారు. ఆప్ రోడింగ్ తరహాలో పెద్ద టైర్లు మరియు వాటికి 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ కలవు.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి మొదటి తరం అర్మాడా వాహనాన్ని 1990 లో విడుదల చేసింది. దీనిని ఇకానిక్ జీప్ ఆధారంతో మహీంద్రా రూపొందించింది.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

ప్రారంభంలో అందుబాటులోకి వచ్చిన అర్మాడా లో ప్యూజో కు చెందిన 2.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందించింది.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ సుమారుగా 72బిహెచ్‌పి పవర్ మరియు 152ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

అప్పట్లో ఈ మహీంద్రా అర్మాడా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

అర్మాడా శ్రేణిలో గ్రాండే వేరియంట్ అప్పట్లో అత్యంత లగ్జరీ వెర్షన్‌గా ఉండేది. ఇందులో పవర్ విండోలు, పవర్ స్టీరింగ్, 4X4 డ్రైవ్‌ను ఎలక్ట్రిక్-మెకానికల్ గా ఎంచుకునే అవకాశం వంటివి ఇందులో ఉండేవి.

మహీంద్రా అర్మాడా ఎమ్‌యువి

  • భవిష్యత్ ప్రయాణం ఇలా ఉంటుందంటే నమ్మగలరా...?
  • 8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20
  • చిన్న పట్టణాలకు విమానయాన సేవల విస్తరణ కోసం డార్నియర్ విమానాలను సేకరిస్తున్న ఎయిర్ ఇండియా

More from DriveSpark

Article Published On: Saturday, November 5, 2016, 12:38 [IST]
English summary
Read In Telugu: All-New Mahindra Armada Rendered — Will It Return?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+