బొలెరో పెద్ద పికప్ ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా

By N Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి పెద్ద బొలెరో పికప్ ట్రక్కును విడుదల చేసింది. 6.30 లక్షలు ఎక్స్ షోరూమ్ (పూనే) ప్రారంభ ధరతో ఈ లగేజి వాహనాన్ని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.

 మహీంద్రా పెద్ద బొలెరో పికప్ ట్రక్ విడుదల

బొలెరో పికప్ వాహనంలో వెనుక వైపున తొమ్మిది అడుగులు పొడవైన బాడీ కలదు. దీని సామర్థ్యం 1,500 కిలోలుగా ప్రకటించారు.

 మహీంద్రా పెద్ద బొలెరో పికప్ ట్రక్ విడుదల

మహీంద్రా బొలెరో పికప్ ట్రక్కు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. బిఎస్-III మరియు బిఎస్-IV అనే యూరో నార్మ్స్ గల ఇంజన్‌‌లు ఉన్నాయి.

ధర వివరాలు

ధర వివరాలు

  • బిగ్ బొలెరో పికప్ బిఎస్-III : ధర రూ. 6.15 లక్షలు
  • బిగ్ బొలెరో పికప్ బిఎస్-IV : ధర రూ. 6.30 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (పూనే)గా ఉన్నాయి
    ఇంజన్‌ మరియు పవర్ వివరాలు

    ఇంజన్‌ మరియు పవర్ వివరాలు

    ఇందులోని బిఎస్-III ఎమ్‌డిఐ టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 63 బిహెచ్‌పి పవర్ మరియు 195 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా బిఎస్-IV ఇంజన్ 70 బిహెచ్‌పి పవర్ మరియు 195 ఎన్ఎమ్ ఉత్పత్తి చేయగలదు.

    గేర్‌బాక్స్ మరియు మైలేజ్

    గేర్‌బాక్స్ మరియు మైలేజ్

    ఇందులోని రెండు ఇంజన్ ఆప్షన్లకు కూడా మహీంద్రా అండ్ మహీంద్రా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించారు. రెండు వాహనాలు కూడా లీటర్‌కు 13 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

    ఫీచర్లు

    ఫీచర్లు

    • 1,500 కిలోలు బరువును మోయగల సామర్థ్యం
    • ఎక్కువ క్యాబిన్ స్పేస్
    • పొడవైన బాడీ
    • పవర్ స్టీరింగ్
    • మూడు సంవత్సరాలకు నిరంతరాయంగా ఉన్న వారంటీ
    • బిఎస్-III వేరియంట్లు
    • ఇంజన్ ఇమ్మొబిలైజర్
    •  వేరియంట్లు

      వేరియంట్లు

      ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ బిగ్ బొలెరో వేరియంట్‌లో టూ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌ను అందించింది. అయితే త్వరలో దీనిని ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులోకి తీసుకురానుంది.

       మహీంద్రా పెద్ద బొలెరో పికప్ ట్రక్ విడుదల

      ఆంధ్రాలోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఇసుజు

      2017కు చెందిన హ్యుందాయ్ వెర్నా ఆవిష్కరణ: ఫోటోలు మరియు ఇతర వివరాలు

More from DriveSpark

Article Published On: Saturday, April 30, 2016, 17:37 [IST]
English summary
Mahindra Launches All New Big Bolero Pickup; Priced At Rs. 6.30 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+