మహీంద్రా కెయువి100 ఫోటోలు: తనివితీరా చూసుకోండి....!!

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త కెయువి 100 అనే నాలుగు మీటర్లు గల ఎస్‌యువిని విడుదల చేశారు. దీని ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలు.

మహీంద్రా కెయువి 100

ఇంజన్ వివరాలు:

  • పెట్రోల్: mFALCON, G80
  • ఇంజన్ సామర్థ్యం: 1198 సీసీ
  • అత్యధిక పవర్: 82(61) bhp(kw)@5500 rpm
  • గరిష్ఠ టార్క్: 115@3500-3600 Nm@rpm
  • డీజల్: mRALCON, D75
  • ఇంజన్ సామర్థ్యం:1198సీసీ
  • అత్యధిక పవర్: 77(57) bhp(kw)@3750 rpm
  • గరిష్ఠ టార్క్: 190 @1750-2250 Nm@rpm

మైలేజ్ మరియు ధర వివరాలు:

  • డీజల్ ఇంజన్: 25.32 కిలో మీటర్లు( ఫస్ట్ ఇన్ క్లాస్)
  • డీజల్ ప్రారంభపు వేరియంట్ ధర రూ. 5,33,978
  • పెట్రోల్ ఇంజన్: 18.15 కిలో మీటర్లు
  • పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4,52,556

లభించు రంగులు:

మహీంద్రా కెయువి కెయువి1OO ఏడు విభిన్న రంగుల్లో లభించును

  • ఫిరి ఆరెంజ్
  • డాజ్లింగ్ సిల్వర్
  • పియర్ల్ వైట్
  • మిడ్‌నైట్ బ్లాక్
  • ఫ్ల్యాంబోయెంట్ రెడ్
  • అక్వా మెరైన్
  • డిజైనర్ గ్రే
    Also Read: మహీంద్రా కెవియు1OO రివ్యూ: ఫీచర్ల, వేరియంట్లు, ఇతర వివరాల కోసం...

More from DriveSpark

Article Published On: Friday, January 22, 2016, 12:00 [IST]
English summary
Mahindra kuv100 Photos Interior Exterior Images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+