మహీంద్రా మరియు ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా 21,000 బుకింగ్స్ కొల్లగొట్టారు.

By Anil

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గత జనవరి 15 న మార్కెట్లోకి తమ సరికొత్త కెయువి100 ను విడుదల చేశారు. అయితే వీటికి సంభందించిన బుకింగ్స్‌ను మహీంద్రా డీలర్ల వద్ద మరియు ఫ్లిప్ కార్ట్ ఆన్‌లైన్ వ్యాపార వేదిక మీద ప్రారంభించింది. అప్పటి నుండి నేటి వరకు రికార్డు స్థాయిలో 21,000 బుకింగ్స్ నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగా మంచి రికార్డులను నమోదు చేసుకున్న కెయువి100 గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాంమా..? అయితే క్రింద గల స్లైడర్లను అనుసరించండి.

రికార్డు స్థాయిలో నమోదైన మహీంద్రా కెయువి100 బుకింగ్స్

మహీంద్రా వారి కెయువి100 ఎస్‌యువికి చెందిన బుకింగ్స్ లలో 45 శాతం కన్నా ఎక్కువగా ఫ్లిప్ కార్ట్ ద్వారా నమోదు అయ్యాయి. అంటే దీనిని బట్టి చూస్తే ఆన్‌లైన్ వేదిక మీద ఆటోమొబైల్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అవగతం అవుతోంది.

రికార్డు స్థాయిలో నమోదైన మహీంద్రా కెయువి100 బుకింగ్స్

ఫ్లిప్ కార్ట్ తమ వేదిక ద్వారా జనవరి 2016 నుండి ఆటోమొబైల్స్‌ను అందుబాటులో ఉంచింది. వీరి ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారులు తమ ఇంట్లో లేదా ఆఫీస్ నుండి వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించడం. అయితే అక్షరాలా పని చేస్తోంది మహీంద్రా కెయు‌వి100 బుకింగ్స్‌ నిరూపించాయి.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

మహీంద్రా కెయువి 100 ఎస్‌యువి రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో కలదు.

  • 1.2-లీటర్ పెట్రోల్
  • 1.2-లీటర్ డీజల్
  • పవర్ వివరాలు

    పవర్ వివరాలు

    1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్ మరియు 1.2-లీటర్ డీజల్ ఇంజన్ 77 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    టార్క్ వివరాలు

    టార్క్ వివరాలు

    1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 115 ఎన్ఎమ్ టార్క్ మరియు 1.2-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 190 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

    ట్రాన్స్‌మిషన్ వివరాలు

    ట్రాన్స్‌మిషన్ వివరాలు

    మహీంద్రా కెయువి100 లోని రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

    మైలేజ్ వివరాలు

    మైలేజ్ వివరాలు

    డీజల్ ఇంజన్ లీటర్‌కు 25.32 కిలోమీటర్లు

    పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 18.15 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలవు.

    లభించు రంగులు

    లభించు రంగులు

    • ఫిరి ఆరెంజ్
    • డాజ్లింగ్ సిల్వర్
    • పియర్ల్ వైట్
    • మిడ్‌నైట్
    • బ్లాక్ ఫ్ల్యాంబోయెంట్ రెడ్
    • అక్వా మెరైన్ డి
    • జైనర్ గ్రే
    • ధర వివరాలు

      ధర వివరాలు

      కెయువి100 పెట్రోల్ ధర రూ. 4.45 లక్షలు నుండి 5.99 లక్షల వరకు మరియు కెయువి డీజల్ ధర రూ. 5.25 లక్షల నుండి 6.54 లక్షలు వరకు ఉన్నాయి. అయితే అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

      మహీంద్రా కెయువి100
      • మహీంద్రా కెవియు1OO రివ్యూ

      • మహీంద్రా కెయువి100 ఫోటోలు

More from DriveSpark

Article Published On: Friday, March 4, 2016, 11:38 [IST]
English summary
Mahindra & Flipkart Record 21,000 KUV1OO Bookings In A Month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+