నువోస్పోర్ట్ మీద భారీ ఆఫర్లు ప్రకటించిన మహీంద్రా

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన కొత్త ఎస్‌యువి నువోస్పోర్ట్ మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించింది. నువోస్పోర్ట్ మీద ఆఫర్లు, డిస్కౌంట్లు, దాని సాంకేతిక వివరాలు మరియు తెలుగు రాష్ట్రాల్లో దీని ఆన్ రోడ్ ధరల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

మహీంద్రా వారు కేవలం తమ నువోస్పోర్ట్ ఎస్‌యువి మాత్రమే గరిష్టంగా 57,000 రుపాయల వరకు అఫర్లు ప్రకటించారు మరియు ఈ ఆఫర్లకు చివరి రోజు ఆగష్టు31 తేది.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

మొత్తం ఆఫర్లు పొడగింపబడిన వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ స్కీమ్, యాక్సిడెండ్ ఇన్సూరెన్స్ లాభాలు, తక్కువ బుణ వడ్డీ రేట్లు గల ఆఫర్లు మరియు అదనపు యాక్ససరీలతో కలుపుకొని మొత్తం 57,000 రుపాయలుగా వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించారు.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

నువోస్పోర్ట్ మీద తయారీదారుడు మాత్రమే కాకుండా డీలర్లు కూడా ఆఫర్లు ప్రకటించారు. సుమారుగా 15,000 నుండి 35,000 రుపాయల వరకు క్యాష్ డిస్కౌంట్లు ప్రకటించారు.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

నువోస్పోర్ట్ వాహనం మొత్తం ధరలో 90 శాతం వరకు ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేందుకు సహాయం చేస్తున్నారు.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

మహీంద్రా లైనప్‌లో ఉన్న క్వాంటో ఎస్‌యువి స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చిన లేటెస్ట్ ఎస్‌యువి ఇది. మహీంద్రా వద్ద ఉన్న రెండు సబ్ నాలుగు మీటర్ల ఎస్‌యువిలలో ఇది ఒకటి. మరొకటి టియువి300.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

నువోస్పోర్ట్ ఎస్‌యువిలో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

నువోస్పోర్ట్ ఎస్‌యువిలో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

హైదరాబాద్‌లో నువోస్పోర్ట్ ఆన్ రోడ్ ధరలు

హైదరాబాద్‌లో నువోస్పోర్ట్ ఆన్ రోడ్ ధరలు

  • నువోస్పోర్ట్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 8,85,011 లు
  • నువోస్పోర్ట్ టాప్ ఎండ్ వేరియంట్ (ఆటోమేటిక్) ధర రూ. 10,81,755 లు
  • విజయవాడలో నువోస్పోర్ట్ ఆన్ రోడ్ ధరలు

    విజయవాడలో నువోస్పోర్ట్ ఆన్ రోడ్ ధరలు

    • నువోస్పోర్ట్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 8,76,952 లు
    • నువోస్పోర్ట్ టాప్ ఎండ్ వేరియంట్ (ఆటోమేటిక్) ధర రూ. 10,72,937 లు
    • మహీంద్రా లేటెస్ట్ ఎస్‌యువి మీద భారీ ఆఫర్లు

      హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారత సైన్యం

      సెల్ఫ్ డైవింగ్ బైకులు వచ్చాయి, కావాలా ?

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2016, 11:24 [IST]
English summary
Benefits Bonanza: Mahindra Offers Big Discounts On Latest SUV
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+